ILMCV Trucks
టాటా LPT 710
BS6 శకంలో విలువకు తిరుగులేని ప్రతిపాదనగా నిలిచే టాటా 710 LPT భారతదేశంలో దీర్ఘకాలికంగా నడుస్తున్న LPT ముఖ వాహనం. ప్రఖ్యాతిగాంచిన 4SP BS6 టాటా ఇంజిన్, ఆధారపడదగిన విడిభాగాలతో ఇది మీ వ్యాపార పెట్టుబడి పై గరిష్ఠ రాబడి అందిస్తుంది. శక్తిమంతమైన ఈ వాహనం డ్రైవర్ ప్యాకేజీలు, మెరుగైన కనెక్టివిటీ, గ్రేడబిలిటీతో ఖర్చు ఆదా చేస్తుంది.
7490కేజీలు
GVW74.5 kW (100HP) @ 2800 ఆర్/నిమిషం
Power4SP BS6 ఫేజ్ 2 TCIC ఇంజిన్
Engine7300 కేజీలు
Deck LengthSIMILAR VEHICLES
టాటా 710 LPT
మీ వ్యాపార అవసరాలకు తగినట్టుగా తీర్చిదిద్దిన 1009g LPT BS6లో శక్తిమంతమైన విశ్వసనీయ 4SP BS6 ఇంజిన్ ఉంది. ఇది మెరుగైన టార్క్, మెరుగైన పవర్, లో-ఎండ్ టార్క్తో పాటు ఈ శ్రేణిలో అధిక గ్రేడబిలిటీ అందిస్తుంది.
ఇంజిన్
4SPCR BS6
టార్క్
300 Nm @1200 -2200 ఆర్/నిమిషం
ఫ్యూయల్ ట్యాంక్
ఫ్యూయల్ మేనేజ్‌మెంట్‌తో కూడిన 90 లీటర్ల హెచ్‌డీ పాలీమర్ ఫ్యూయల్ ట్యాంక్
టైర్లు
8.25R16 - 16 PR (తక్కువ CRR)
వారెంటీ
3 సంవత్సరాలు | 3లక్షల కిమీ
ఉపయోగాలు
సిమెంట్స్, భవన నిర్మాణం, పార్సెల్ & కొరియర్, ఫార్మా, ఈ-కామర్స్, ఫార్మా, పండ్లు & కూరగాయలు ఎఫ్‌ఎంసీజీ, ఎల్‌పీజీ సిలిండర్లు, ఆహార ధాన్యాలు, పారిశ్రామిక వస్తువులు, కంటెయినర్స్ & రీఫర్స్, వైట్ గూడ్స్
Image
| GVW / GCW (కేజీలు) | 7490కేజీలు |
| వారెంటీ | 3 సంవత్సరాలు లేదా 300000 కిలోమీటర్లు, ఏది ముందు అయితే అది* |
| బ్రేక్ రకం | ఎయిర్ బ్రేక్ |
| టెలిమ్యాటిక్స్ | ఉంది |
| ఫ్రంట్ సస్పెన్షన్ | పారాబోలిక్ అగ్జిలరీతో కూడిన సెమీ-ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగ |
| రియర్ సస్పెన్షన్ | పారాబోలిక్ అగ్జిలరీతో కూడిన సెమీ-ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగ |
| రియర్ టైర్ | 8.25R16-16PR |
| ఫ్రంట్ టైర్ | 8.25R16-16PR |
| వీల్స్ సంఖ్య | 6 |
| మొత్తం పొడవు (ఎంఎం) | 8120 ఎంఎం |
| మొత్తం ఎత్తు (ఎంఎం) | 2940 ఎంఎం |
| మొత్తం వెడల్పు (ఎంఎం) | 2255 ఎంఎం |
| వీల్ బేస్ (ఎంఎం) | 3550 ఎంఎం & 3920 ఎంఎం |
| గరిష్ఠ పవర్ | 74.5kW (100 Ps) @ 2800 ఆర్/నిమిషం |
| లోడ్ బాడీ కొలతలు | 4 347 ఎంఎం X 2 117 ఎంఎం X 1825 ఎంఎం |
| లోడ్ బాడీ రకం | CBC & HSD |
| లోడ్ బాడీ పొడవు | 6167 ఎంఎం |
| గేర్ బాక్స్ | G400 |
| క్లచ్ రకం | సింగిల్ ప్లేట్ డ్రై ఫ్రిక్షన్ టైప్ – 280 ఎంఎం డయా |
| ఇంధన రకం | CNG |
| ఇంధన ట్యాంకు సామర్ధ్యం (లీటర్లు) | ఫ్యూయల్ మేనేజ్‌మెంట్‌తో కూడిన 90 లీటర్ల హెచ్‌డీ పాలీమర్ ఫ్ |
| గ్రేడబిలిటీ (%) | 25 |
| ఇంజిన్ సిలిండర్లు | 4 సిలిండర్లు |
| ఇంజిన్ రకం | 4SP BS6 ఫేజ్2 TCIC ఇంజిన్ |
| ఉద్గార నిబంధనలు | BS6 PH-2 |
| గరిష్ఠ టార్క్ | 300 Nm @1200 -2200 ఆర్/నిమిషం |
సంబంధిత వాహనాలు
18500 Kg
టన్నేజ్ (GVW)160 లీటర్లు
ఇంధన ట్యాంకు సామర్ధ్యం3.3లీ NG బీఎస్6 ... 3.3లీ NG బీఎస్6 ఫేజ్ ఇంజిన్
எஞ்சின்
14250 Kg
టన్నేజ్ (GVW)160 లీటర్లు
ఇంధన ట్యాంకు సామర్ధ్యం3.3లీ NG బీఎస్6 ... 3.3లీ NG బీఎస్6 ఫేజ్ ఇంజిన్
எஞ்சின்