Trucks

టాటా ప్రైమై 2830.K  SRT
TIPPERS
టాటా ప్రైమై 2830.K SRT

పవర్‌, విశ్వసనీయత, సృజనాత్మకతను కలబోసి ఇంజినీరింగ్‌ ప్రతిభలో కొత్త ప్రమాణాలు నెలకొల్పిన హెవీ డ్యూటీ కమర్షియల్‌ వాహన ప్రైమా సిరీస్‌లోని టాటా ప్రైమా 2830.K SRT. అద్భుతమైన పనితీరు, అత్యాధునిక ఫీచర్లు, సాటిలేని మన్నికతో ఇది లాజిస్టిక్స్‌ పరిశ్రమలో ఒక విలువైన సంపదగా స్థానాన్ని దక్కించుకుంది.

28000 Kg
GVW
224 kW @ 2300 ఆర్‌/నిమిషం
పవర్‌
కమిన్స్ 6.7L OBD-II
ఇంజిన్
NA
డెక్‌ పొడవు

టాటా ప్రైమై 2830.K SRT

శక్తిమంతమైన కమిన్స్ ISBe 6.7 లీటర్ల ఇంజిన్‌, అద్భుతమైన 224 kW పవర్‌ ఔట్‌పుట్‌, 1100 Nm కలిగినది టాటా ప్రైమా 2830.K SRT. ఇందులోని 3 మోడ్‌ ఫ్యూయల్‌ ఎకానమీ స్విచ్‌, గేర్‌ షిఫ్ట్ అడ్వైజర్‌ చక్కని ఇంధన ఆదా అందిస్తారు. హిల్‌ స్టార్ట్ అసిస్ట్‌, ఇంజిన్‌ బ్రేక్స్‌లో వంటి అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్‌తో ఇది అలసట లేని డ్రైవింగ్‌ అనుభూతిని అందిస్తుంది.

Image
ఇంజిన్
కమిన్స్ 6.7 లీ
Image
Speed
టార్క్‌
1100 Nm@ 1100 - 1700ఆర్‌/నిమిషం
Image
powerfhouse
ఫ్యూయల్‌ ట్యాంక్
365 లీటర్లు/365 లీటర్ల రెండు ఫ్యూయల్‌ ట్యాంక్స్
Image
టైర్లు
11x20 NT, 11R20 రేడియల్‌
Image
warranty
వారెంటీ
6 సంవత్సరాలు
Image
application
ఉపయోగాలు
సిమెంట్‌, పారిశ్రామిక వస్తువులు, ట్యాంకర్‌, లోహలు & ఖనిజాలు, స్టీల్‌, బొగ్గు
Image

ఉన్నతమైన TCO

  • తక్కువ రోలింగ్ రెసిస్టెన్స్ టైర్లు
  • యాంటీ ఫ్యూయల్ థెఫ్ట్ (AFT)
  • లో విస్కస్‌ ట్రాన్స్‌మిమిషన్ ఆయిల్
  • లో విస్కస్‌ ఇంజిన్ ఆయిల్
  • ఆటోమేటిక్ ట్రాక్షన్ కంట్రోల్
  • స్మార్ట్ ఆల్టర్నేటర్
  • హిల్ స్టార్ట్ అసిస్ట్
  • క్రూయిజ్ కంట్రోల్
  • యూనిటైజ్డ్‌ బేరింగ్ - THU
  • LED టెయిల్ ల్యాంప్
  • DRL
  • గేర్ షిఫ్ట్ అడ్వైజర్‌
Image
superior-tconew-1

  • రబ్బరు బుష్ (F-susp)
  • వాషబుల్‌ ట్రిమ్స్
  • GDCU
  • ఇంజిన్ బ్రేక్
  • తక్కువ రోలింగ్ రెసిస్టెన్స్ టైర్లు
  • లో విస్కస్‌ ట్రాన్స్‌మిమిషన్ ఆయిల్
  • లో విస్కస్‌ ఇంజిన్ ఆయిల్
Image
superior-tconew-1

  • మల్టీ- మోడ్ స్విచ్‌లు
  • క్రూయిజ్ కంట్రోల్
  • రివర్స్‌ పార్కింగ్ అసిస్ట్ సిస్టమ్
  • LDWS
  • TPMS
  • రివర్స్ పార్కింగ్ కెమెరా
Image
superior-tconew-1

  • 4G ఫ్లీట్‌ఎడ్జ్‌
  • మోడ్‌ స్విచ్‌ అడ్వైజర్‌
  • వాయిస్‌ మెసేజ్‌ సర్వీస్‌
  • FOTA
Image
superior-tconew-1

  • ఫాగ్ ల్యాంప్‌ సదుపాయం
  • iNGT/iCGT బ్రేకులు
  • డ్రైవర్ పర్యవేక్షణ వ్యవస్థ
  • హిల్ స్టార్ట్ అసిస్ట్
  • ESC*
  • కొలుషన్‌ మిటిగేషన్ సిస్టమ్‌ (CMS)
Image
superior-tconew-1

గ్యాలరీ

మీ వ్యాపారానికి సాయపడే సేవలు

కస్టమర్ల సౌకర్యం, సదుపాయాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక రకాల సేవలు టాటా మోటర్స్‌ అందిస్తుంది. మీ వాహనం, మీ వ్యాపారం సుస్థిరంగా సాగేలా ప్రతీ అవసరం తీర్చేలా ఎండ్‌-టు-ఎండ్‌ సేవలు అందిస్తుంది.

16000

సర్వీస్‌ పాయింట్లు

90%

కవరైన జిల్లాలు

6.4kms

సమీప వర్క్‌షాపునకు సగటు దూరం

38

ఏరియా సర్వీసు ఆఫీసులు

150+

సర్వీసు ఇంజినీర్లు