Trucks

TATA SIGNA 4021.S
TRACTOR TRAILERS
టాటా SIGNA 4021.S

ఏ పరిస్థితుల్లోనైనా గరిష్ఠమైన పనితీరు అందించేలా విస్తృత శ్రేణి డ్రైవింగ్‌ పరిస్థితుల పరీక్షలు ఎదుర్కొంది టాటా సిగ్నా. కొత్త సిగ్నాలో మెకానికల్లీ సస్పెండెడ్‌ సీట్లు, టిల్ట్‌, టెలిస్కోపిక్ స్టీరింగ్, AC, మ్యూజిక్‌ సిస్టమ్‌ ఆప్షన్స్‌ వంటి అనేక ఇన్‌-కేబిన్ మెరుగుదలలతో పాటు అధిక యూటిలిటీ, స్టోరేజ్‌ స్పేస్‌ కూడా ఉంది.

39500 Kg
GVW
150 kW (204Ps @ 2200 ఆర్‌/నిమిషం)
పవర్‌
టర్బోట్రాన్ 5లీ
ఇంజిన్
NA
డెక్‌ పొడవు

టాటా సిగ్నా 4021.S

కొత్త తరం టాటా 5లీ టర్బోట్రాన్ ఇంజిన్ కలిగి టాటా సిగ్నా తిరుగులేని మన్నిక, విశ్వసనీయతకు భరోసాగా నిలుస్తుంది. మెరుగైన సామర్ద్యం, ఉద్గారాల కోసం కచ్చితమైన ఫ్యూయర్‌ డెలివరీ కలిగిన ఈ వాహనం ఈ సెగ్మెంట్‌లో అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుంది.

Image
ఇంజిన్
టర్బోట్రాన్ 5లీ
Image
Speed
టార్క్
850 Nm@1000-1600 RPM
Image
ఇంధన ట్యాంక్
డీజిల్‌
Image
tyre
టైర్లు
295/90R20
Image
warranty
వారెంటీ
డ్రైవ్‌లైన్‌పై 6స 6లక్షలు
Image
application
ఉపయోగాలు
పారిశ్రామిక వస్తువులు, ఈ-కామర్స్‌, ఎల్‌పీజీ బుల్లెట్, స్టీల్ రోల్, ఆటో లాజిస్టిక్స్, పోర్టు
Image

ఉన్నతమైన TCO

  • అత్యుత్తమ శ్రేణి భద్రత

  • 2% నుంచి 5% + మెరుగైన FE
  • 20% అధిక పవర్‌, 15% అధిక టార్క్
  • 6.7లీ – 250 హెచ్‌పీ నుంచి 300హెచ్‌పీ
  • 5.6లీ – 850Nm నుంచి 925Nm

  • 60+ ఫీచర్లతో మెరుగైన కనెక్టివిటీ
  • 4G కలిగిన TCU

  • ఎక్కువసార్లు డీలరును సందర్శంచాల్సిన అవసరం ఉండదు
  • అత్యుత్తమ టర్న్ అరౌండ్‌ టైమ్‌
  • లోడ్‌ మోయగల అత్యుత్తమ సామర్ధ్యం

గ్యాలరీ

మీ వ్యాపారానికి సాయపడే సేవలు

కస్టమర్ల సౌకర్యం, సదుపాయాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక రకాల సేవలు టాటా మోటర్స్‌ అందిస్తుంది. మీ వాహనం, మీ వ్యాపారం సుస్థిరంగా సాగేలా ప్రతీ అవసరం తీర్చేలా ఎండ్‌-టు-ఎండ్‌ సేవలు అందిస్తుంది.

16000

సర్వీస్‌ పాయింట్లు

90%

కవరైన జిల్లాలు

6.4kms

సమీప వర్క్‌షాపునకు సగటు దూరం

38

ఏరియా సర్వీసు ఆఫీసులు

150+

సర్వీసు ఇంజినీర్లు