Trucks

ILMCV Trucks
టాటా LPT 712

అధిక మైలేజీ, సాఫీ డ్రైవింగ్ అనుభూతి కోసం మెరుగైన, ఆధునిక ఇంజిన్‌ కలిగి ఉంది టాటా LPT. నగర అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఇంధన పొదుపు, మొత్తంగా ఖర్చుల భారం తగ్గేలా టాటా మోటర్స్‌ రూపొందించిన ఈ వాహనం ఈ సెగ్మెంట్‌లో అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుంది.

7490 Kg
GVW
92 kW (125 Ps) @ 2800 ఆర్‌/నిమిషం (హెవీ మోడ్‌) | 73.6 kW (100 Ps) @ 2800 ఆర్‌/నిమిషం (లైట్‌ మోడ్‌)
పవర్‌
4SPCR BS6 Ph2
ఇంజిన్
7490 కేజీలు
డెక్‌ పొడవు

టాటా LPT 712

అధిక మైలేజీ, డ్రైవింగ్‌ అనుభూతి కోసం మెరుగైన 4SP BS6 ఇంజిన్‌ కలిగి ఉంది టాటా LPT 712. ఈ సెగ్మెంట్‌లోనే మొట్టమొదటి సృజనాత్మక రివర్స్‌ పార్కింగ్ బజర్‌, GSA, ఫాస్ట్‌ ఛార్జర్‌తో కూడిన USB ఛార్జర్‌, ఆధునిక టెలిమ్యాటిక్స్‌ వంటి ఫీచర్స్‌ను ఇది కలిగి ఉంది.

Image
ఇంజిన్
4SP BS6 ఫేజ్‌2 TCIC ఇంజిన్‌
Image
Speed
టార్క్‌
360 Nm @ 1400-1800 ఆర్‌/నిమిషం (హెవీ మోడ్‌) | 300 Nm @ 1000-2200 ఆర్‌/నిమిషం (లైట్‌ మోడ్‌)
Image
powerfhouse
ఇంధన ట్యాంక్‌
90 లీ | 120 లీ
Image
టైర్లు
రేడియల్‌ 8.25 R 16 తక్కువCRR టైర్‌ (ఫ్రంట్‌- 2, రియర్‌-2, స్పేర్‌-1)
Image
warranty
వారెంటీ
3 సంవత్సరాలు | 300000 కిమీ
Image
application
ఉపయోగాలు
సిమెంట్‌, ఈ-కామర్స్‌, ఆహార ధాన్యాలు, FMCG, LPG సిలిండర్‌, కంటెయినర్‌, వైట్‌ గూడ్స్, పండ్లు & కూరగాయలు
Image

ఉన్నతమైన TCO

  • ఆటో షట్‌ ఆఫ్‌ వాల్వ్‌
  • హై-ప్రెషర్‌ ఫిల్టర్‌
  • రీఫ్యూయలింగ్‌ ఇంటర్‌లాక్‌ డివైస్‌
  • ఎలక్ట్రానిక్‌ విస్కస్‌ ఫ్యాన్‌
  • స్వేగ్‌లోక్‌ ఫిట్టింగ్స్‌
  • రివర్స్‌ పార్కింగ్‌ బజర్‌
  • గేర్‌ షిఫ్ట్ అడ్వైజర్‌ (GSA)
  • మెరుగైన ఎయిర్‌ బ్రేకింగ్ సిస్టమ్

  • తక్కువ RPMలో అధిక టార్క్‌
  • మెరుగైన మైలైజే కోసం సమర్థవంతమైన ఇంజిన్లు
  • డ్యుయల్‌ FE మోడ్‌
  • క్రూయిజ్‌ కంట్రోల్‌
  • అడ్వాన్స్‌డ్‌ డయాగ్నాస్టిక్స్ కోసం OBD2, FOTA
  • ఆధునిక ఎలక్ట్రానిక్‌ కంట్రోల్‌ సిస్టమ్స్‌

  • ఫ్లీట్‌ ఎడ్జ్‌ టెలిమ్యాటిక్స్‌ సిస్టమ్‌
  • అడ్వాన్స్‌డ్‌ టెలిమ్యాటిక్‌ ఫీచర్లు
  • ఫాస్ట్‌ USB ఛార్జర్‌తో ఇన్ఫోటెయిన్‌మెంట్‌ సిస్టమ్
  • స్టీరింగ్‌ మౌంటెడ్‌ కంట్రోల్స్‌
  • 4G ఆధారిత ఫ్లీట్‌ ఎడ్జ్‌ టెలిమ్యాటిక్స్‌ సిస్టమ్
  • ఇన్ఫోటెయిన్‌మెంట్‌ సిస్టమ్

  • మెరుగైన ఛాసిస్‌ మందం
  • క్లచింగ్‌, గేర్‌ షిఫ్ట్ ప్రయత్నాలు తక్కువ
  • మెరుగైన సస్పెన్షన్‌ బలం
  • అధిక గ్రౌండ్‌ క్లియరెన్స్
  • అధిక గ్రేడబిలిటీ
  • PTO సదుపాయం

గ్యాలరీ

మీ వ్యాపారానికి సాయపడే సేవలు

కస్టమర్ల సౌకర్యం, సదుపాయాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక రకాల సేవలు టాటా మోటర్స్‌ అందిస్తుంది. మీ వాహనం, మీ వ్యాపారం సుస్థిరంగా సాగేలా ప్రతీ అవసరం తీర్చేలా ఎండ్‌-టు-ఎండ్‌ సేవలు అందిస్తుంది.

16000

సర్వీస్‌ పాయింట్లు

90%

కవరైన జిల్లాలు

6.4kms

సమీప వర్క్‌షాపునకు సగటు దూరం

38

ఏరియా సర్వీసు ఆఫీసులు

150+

సర్వీసు ఇంజినీర్లు