ILMCV Trucks
టాటా LPT 1216
అధిక మైలేజీ, సాఫీ డ్రైవింగ్ అనుభూతి కోసం మెరుగైన, ఆధునిక ఇంజిన్ కలిగి ఉంది టాటా LPT 1216. పెరుగుతున్న అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఇంధన పొదుపు, మొత్తంగా ఖర్చుల భారం తగ్గేలా టాటా మోటర్స్ రూపొందించిన ఈ వాహనం ఈ సెగ్మెంట్‌లో అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుంది.
11990కేజీలు
GVW177.7 kW (160Ps) @ 2600 ఆర్/నిమిషం (హెవీ మోడ్) | 92 kW (125Ps) @ 2600 ఆర్/నిమిషం (లైట్ మోడ్)
Power3.3 లీ NG BS6 ఇంజిన్
Engine11990 కేజీలు
Deck LengthSIMILAR VEHICLES
టాటా LPT 1216
అనుపమానమైన మైలేజీ, సాఫీ డ్రైవింగ్ అనుభూతికి పేరుగాంచిన టాటా LPTలో మెరుగైన 3.3లీటర్ల ఇంజిన్ ఇంది. రివర్స్ పార్కింగ్ బజర్, GSA, ఫాస్ట్ USB ఛార్జర్‌తో కూడిన మ్యూజిక్ సిస్టమ్, అడ్వాన్స్‌డ్ టెలిమ్యాటిక్స్ వంటి ఈ సెగ్మెంట్‌లో సృజనాత్మక ఫీచర్లతో కూడి ఉంది LPT.
ఇంజిన్
3.3లీ NG BS6 ఇంజిన్
టార్క్
475Nm @ 1600 - 2000 ఆర్/నిమిషం (హెవీ మోడ్) | 400 Nm @ 1100 - 2000 ఆర్/నిమిషం (లైట్ మోడ్)
ఇంధన ట్యాంక్
160 లీటర్లు
టైర్లు
8.25 R 20 - 16PR రేడియల్ తక్కువ రేడియల్ CRR టైర్ (ఫ్రంట్-2, రియర్-4, స్పేర్-1)
వారెంటీ
3 సంవత్సరాలు లేదా 300000 కి.మీ
ఉపయోగాలు
సిమెంట్స్, భవన నిర్మాణం, పార్సెల్ & కొరియర్, ఫార్మా, ఈ-కామర్స్, ఫార్మా, పండ్లు & కూరగాయలు
ఎఫ్‌ఎంసీజీ, ఎల్‌పీజీ సిలిండర్లు, ఆహార ధాన్యాలు, పారిశ్రామిక వస్తువులు, కంటెయినర్స్ & రీఫర్స్, వైట్ గూడ్స్
ఎఫ్‌ఎంసీజీ, ఎల్‌పీజీ సిలిండర్లు, ఆహార ధాన్యాలు, పారిశ్రామిక వస్తువులు, కంటెయినర్స్ & రీఫర్స్, వైట్ గూడ్స్
Image
| GVW / GCW (కేజీలు) | 11449 కేజీలు |
| వారెంటీ | 3 సంవత్సరాలు లేదా 300000 కిలోమీటర్లు, ఏది ముందు అయితే అది* |
| బ్రేక్ రకం | ఎయిర్ బ్రేక్ |
| టెలిమ్యాటిక్స్ | ఉంది |
| ఫ్రంట్ సస్పెన్షన్ | పారాబోలిక్ అగ్జిలరీతో కూడిన సెమీ-ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగ |
| రియర్ సస్పెన్షన్ | పారాబోలిక్ అగ్జిలరీతో కూడిన సెమీ-ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగ |
| రియర్ టైర్ | 8.25R16-16PR |
| ఫ్రంట్ టైర్ | 8.25R16-16PR |
| వీల్స్ సంఖ్య | 6 |
| మొత్తం పొడవు (ఎంఎం) | 8120 ఎంఎం |
| మొత్తం ఎత్తు (ఎంఎం) | 2940 ఎంఎం |
| మొత్తం వెడల్పు (ఎంఎం) | 2255 ఎంఎం |
| వీల్ బేస్ (ఎంఎం) | 4530 ఎంఎం |
| గరిష్ఠ పవర్ | 62 kW (85HP) @ 2500 ఆర్/నిమిషం |
| లోడ్ బాడీ కొలతలు | L-6167, W- 2117, H- 1835 |
| లోడ్ బాడీ రకం | CBC |
| లోడ్ బాడీ పొడవు | 6167 ఎంఎం |
| గేర్ బాక్స్ | G550 |
| క్లచ్ రకం | సింగిల్ ప్లేట్ డ్రై ఫ్రిక్షన్ రకం హైడ్రాలిక్ అసిస్టెడ్ |
| ఇంధన రకం | CNG |
| ఇంధన ట్యాంకు సామర్ధ్యం (లీటర్లు) | 160 లీటర్లు |
| గ్రేడబిలిటీ (%) | 36 |
| ఇంజిన్ సిలిండర్లు | 4 సిలిండర్లు |
| ఇంజిన్ రకం | 3.8 SGI NA BS6 ఇంజిన్ |
| ఉద్గార నిబంధనలు | BS6 PH-2 |
| గరిష్ఠ టార్క్ | 285 Nm @ 1200 - 1600 ఆర్/నిమిషం |
సంబంధిత వాహనాలు
18500 Kg
టన్నేజ్ (GVW)160 లీటర్లు
ఇంధన ట్యాంకు సామర్ధ్యం3.3లీ NG బీఎస్6 ... 3.3లీ NG బీఎస్6 ఫేజ్ ఇంజిన్
எஞ்சின்
14250 Kg
టన్నేజ్ (GVW)160 లీటర్లు
ఇంధన ట్యాంకు సామర్ధ్యం3.3లీ NG బీఎస్6 ... 3.3లీ NG బీఎస్6 ఫేజ్ ఇంజిన్
எஞ்சின்