Trucks

TIPPERS
టాటా సిగ్నా 4830.TK. FBV
47500 Kg
GVW
224 kW @ 2300 ఆర్‌/నిమిషం
పవర్‌
కమిన్స్ 6.7 లీ OBD-II
ఇంజిన్
NA
డెక్‌ పొడవు

టాటా సిగ్నా 4830.TK. FBV

కమిన్స్ 6.7 లీ ఇంజిన్‌ కలిగిన టాటా సిగ్నా 4930.T చక్కని 1100 Nm@1100-1700 RPM టార్క్‌ అందిస్తుంది. దూర ప్రయాణ సమయంలో అలసట లేని ఆపరేషన్‌తో మొత్తంగా ఉత్పాదకత, సామర్ధ్యాన్ని పెంచుతుంది.

Image
ఇంజిన్
కమిన్స్ 6.7 లీ OBD-II
Image
Speed
టార్క్‌
1100 Nm @ 1100-1700 RPM
Image
ఇంధన ట్యాంకు
డీజిల్‌
Image
tyre
టైర్లు
295/90R20
Image
warranty
వారెంటీ
6 సంవత్సరాలు/6 లక్షల కి.మీ
Image
application
ఉపయోగాలు
బొగ్గు మైనింగ్‌, సమస్త నిర్మాణం, ఇనుప ఖనిజం
Image

ఉన్నతమైన TCO

  • అత్యుత్తమ శ్రేణి భద్రత

  • 2% నుంచి 5% + మెరుగైన FE
  • 20% అధిక పవర్‌, 15% అధిక టార్క్
  • 6.7లీ – 250 హెచ్‌పీ నుంచి 300హెచ్‌పీ
  • 5.6లీ – 850Nm నుంచి 925Nm

  • 60+ ఫీచర్లతో మెరుగైన కనెక్టివిటీ
  • 4G కలిగిన TCU

  • ఎక్కువసార్లు డీలరును సందర్శంచాల్సిన అవసరం ఉండదు
  • అత్యుత్తమ టర్న్ అరౌండ్‌ టైమ్‌
  • లోడ్‌ మోయగల అత్యుత్తమ సామర్ధ్యం

గ్యాలరీ

మీ వ్యాపారానికి సాయపడే సేవలు

కస్టమర్ల సౌకర్యం, సదుపాయాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక రకాల సేవలు టాటా మోటర్స్‌ అందిస్తుంది. మీ వాహనం, మీ వ్యాపారం సుస్థిరంగా సాగేలా ప్రతీ అవసరం తీర్చేలా ఎండ్‌-టు-ఎండ్‌ సేవలు అందిస్తుంది.

16000

సర్వీస్‌ పాయింట్లు

90%

కవరైన జిల్లాలు

6.4kms

సమీప వర్క్‌షాపునకు సగటు దూరం

38

ఏరియా సర్వీసు ఆఫీసులు

150+

సర్వీసు ఇంజినీర్లు