HCV
టాటా సిగ్నా 4930.T
లాజిస్టిక్స్, రవాణా రంగాల్లోని పెరుగుతున్న వివిధ డిమాండ్లు తీర్చేందుకు ఎంతో కచ్చితత్వంతో తయారు చేసిన ఒక విభిన్నమైన భారీ కమర్షియల్ వాహనంగా నిలుస్తుంది టాటా సిగ్నా. ఇది మొత్తం యాజమాన్య ఖర్చు తగ్గించే అత్యాధునిక ఫీచర్లు పనితీరు, ఉత్పాదకతను పెంచుతూ, విస్తృత శ్రేణి అవసరాలు, వ్యాపారాలకు ఉపయుక్తందా ఉంటుంది.
49000 Kg
GVW224 kW @ 2300 ఆర్/నిమిషం
Powerకమిన్స్ 6.7 లీ
EngineSIMILAR VEHICLES
టాటా సిగ్నా 4903.T
శక్తిమంతమైన 6.7 లీటర్ల కమిన్స్ ఇంజిన్‌తో కూడిన టాటా సిగ్నా 4930.T అద్భుతమైన టార్క్ 1100 Nm@1100-1700 RPM అందిస్తుంది. స్మార్టుగా ఉండేలా డిజైన్ చేసిన కేబిన్ స్పేస్ దీర్ఘకాలం సాగే పనిలో అలసట కలిగించదు, మొత్తంగా ఉత్పాదకత, ట్రిప్ సామర్ధ్యాన్ని పెంచుతుంది.
ఇంజిన్
కమిన్స్ 6.7 లీ
టార్క్
1100 Nm@1100-1700 RPM
ఇంధన ట్యాంక్
డీజిల్
టైర్లు
295/90R20
వారెంటీ
డ్రైవ్‌లైన్ పై 6స6లక్షలు
ఉపయోగాలు
వ్యవసాయ వస్తువులు, ట్యాంకర్, సిమెంట్ బ్యాగులు, బొగ్గు, ఖనిజాలు & లోహాలు, స్టీల్
Image
| గరిష్ఠ పవర్ | 224 KW @2300 RPM |
| గరిష్ఠ టార్క్ | 1100 Nm@1100-1700 RPM |
| ఉద్గార నిబంధనలు | BS6 OBD II |
| ఇంజిన్ రకం | కమిన్స్ 6.7 లీ |
| ఇంజిన్ సిలిండర్లు | 6 సిలిండర్లు |
| గ్రేడబిలిటీ (%) | NA |
| ఇంధన ట్యాంకు సామర్ధ్యం (లీటర్లు) | 365 లీటర్ల |
| ఇంధన రకం | డీజిల్ |
| క్లచ్ రకం | డ్రై, సింగిల్ ప్లేట్ |
| గేర్ బాక్స్ | G1150 |
| లోడ్ బాడీ పొడవు | 17 Ft |
| లోడ్ బాడీ రకం | HSD |
| లోడ్ బాడీ కొలతలు | 5218 x 1962 x 1812 |
| సీటింగ్ సామర్ధ్యం & లేఔట్ | D + 2 |
| వీల్స్ సంఖ్య | 16 వీల్స్ |
| ఫ్రంట్ టైర్ | 295/90R20 |
| రియర్ టైర్ | 295/90R20 |
| రియర్ సస్పెన్షన్ | సెమీ ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగుతో బెల్ క్రాంక్ సస్పెన్షన్ |
| ఫ్రంట్ సస్పెన్షన్ | లీఫ్ స్ప్రింగ్ |
| టెలిమ్యాటిక్స్ | ఉంది |
| వారెంటీ | డ్రైవ్‌లైన్‌పై 6 స 6లక్షలు |