Trucks

RMC(repto)(26-35)
టాటా ప్రైమా 2830.K REPTO

ప్రైమా శ్రేణిలోని హెవీ-డ్యూటీ వాణిజ్య వాహనాల్లో భాగంగా టాటా ప్రైమా 2830.K REPTO. శక్తి, విశ్వసనీయత, సృజనాత్మకతతో కూడిన ఈ వాహనం ఇంజినీరింగ్‌ ప్రతిభను పునర్‌నిర్వచిస్తుంది. దీని తిరుగులేని పనితీరు, అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు లాజిస్టిక్స్‌ రంగంలో మన్నికకు తిరుగులేని సంపదగా దీనిని నిలబెడుతున్నాయి.

28000కేజీలు
GVW
224 kW @ 2300 ఆర్‌/నిమిషం
Power
కమిన్స్ ISBe 6.7 OBD II
Engine
NA
Deck Length

టాటా ప్రైమా 2830.K REPTO

శక్తిమంతమైన కమిన్స్ ISBe 6.7 OBD II 6.7 లీటర్ల ఇంజిన్‌తో కూడిన ఈ వాహనంలో సమర్థవంతమైన పవర్‌ డెలివరీ, ఇంధన కోసం వైడ్‌ ఫ్లాట్‌ టార్క్‌ కర్వ్‌ ఉంది. ఇందులోని 3-మోడ్‌ ఫ్యూయల్‌ ఎకానమీ స్విచ్‌, గేర్‌ షిఫ్ట్‌ అడ్వైజర్‌ అత్యుత్తమ ఇంధన ఆదా అందిస్తారు. హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్‌, ఇంజిన్‌ బ్రేక్స్‌ వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లతో ఇది అలసట లేని సౌకర్యవంతమైన డ్రైవింగ్‌ అందిస్తుంది.

Image
ఇంజిన్‌
కమిన్స్ 6.7 లీటర్లు
Image
Speed
టార్క్
1100 Nm@ 1100 - 1700 ఆర్‌/నిమిషం
Image
powerfhouse
ఫ్యూయల్‌ ట్యాంక్‌
365 లీటర్లు/365 లీటర్ల రెండు ఫ్యూయల్‌ ట్యాంక్స్
Image
టైర్లు
295/90R20
Image
warranty
వారెంటీ
6 సంవత్సరాలు | 6 లక్షల కిలోమీటర్లు
Image
application
ఉపయోగాలు
నిర్మాణ సామగ్రి
Image
Prima 2830.K REPTO
గరిష్ఠ పవర్‌ 224kW@2300 ఆర్‌/నిమిషం
గరిష్ఠ టార్క్ 1100 Nm@1100-1500 RPM
ఉద్గార నిబంధనలు BS6 OBD II
ఇంజిన్ రకం కమిన్స్‌ 6.7L OBD-II
గ్రేడబిలిటీ (%) 79
ఇంధన ట్యాంకు సామర్ధ్యం (లీటర్లు) 300లీటర్ల హెచ్‌డీపీఈ
ఇంధన రకం డీజిల్‌
క్లచ్‌ రకం 430 ఎంఎం
గేర్‌ బాక్స్ 9 స్పీడ్‌
GVW / GCW (కేజీలు) 28000 కేజీలు
వీల్‌ బేస్‌ (ఎంఎం) 4550ఎంఎం
టైర్ల సంఖ్య 12 టైర్లు
ఫ్రంట్‌ టైర్‌ హెవీ డ్యూటీ ఫోర్జ్డ్‌ | బీమ్‌ రివర్స్‌ ఇలియట్‌ టైప్‌
రియర్‌ టైర్‌ హబ్‌ రిడక్షన్ ట్రాన్స్‌మిషన్‌
రియర్‌ సస్పెన్షన్ బోగి
ఫ్రంట్‌ సస్పెన్షన్‌ లీఫ్‌ స్ప్రింగ్‌
A/C AC
టెలిమ్యాటిక్స్‌ లభ్యం
బ్రేక్‌ రకం డ్రమ్
హిల్ హోల్డ్ ఉంది

సంబంధిత వాహనాలు

Prima 2832.K
28000 Kg
టన్నేజ్‌ (GVW)
300L
ఇంధన ట్యాంకు సామర్ధ్యం
Cummins ISBe 6.7
எஞ்சின்
PRIMA 3532.K
35000 Kg
టన్నేజ్‌ (GVW)
300L HDPE
ఇంధన ట్యాంకు సామర్ధ్యం
Cummins ISBe 6.7
எஞ்சின்
Tata Prima E.55S
55000 Kg
టన్నేజ్‌ (GVW)
NA
ఇంధన ట్యాంకు సామర్ధ్యం
PMSM (470 Kw)
எஞ்சின்
టాటా ప్రైమై 2830.K  SRT
28000 Kg
టన్నేజ్‌ (GVW)
NA
ఇంధన ట్యాంకు సామర్ధ్యం
NA
எஞ்சின்