Trucks

టాటా ట్రక్కులు, దేశపు ట్రక్కులు

1954 నుంచి భారతదేశ ప్రగతి టాటా మోటర్స్‌ అభ్యున్నతితో సన్నిహితంగా ముడిపడి ఉంది. నేడు దేశ అభివృద్ధి, ముఖ్యంగా లాజిస్టిక్స్‌, నిర్మాణ, మైనింగ్‌ రంగంలో టాటా ట్రక్స్‌ ఒక చెరగిపోని చిహ్నంగా నిలుస్తోంది. భారతదేశ రహదారులపై సదా కనిపించే టాటా ట్రక్స్‌ ఒక విశ్వసనీయ ట్రక్స్‌ బ్రాండ్స్‌ గర్వపడే స్థానాన్ని సొంతం చేసుకున్నాయి.

ఇప్పుడు లాభం పెరుగుతుంది మరింత అధికం

అత్యాధునిక ఫీచర్లు కలిగిన టాటా ట్రక్కులు మెరుగైన మైలేజీ, అధిక పనితీరు అందించి మీ వ్యాపారానికి అదనపు లాభాలు అందిస్తాయి.

  • మల్టీ-మోడ్‌ ఫ్యూయల్‌ ఎకానమీ స్విచ్ మల్టీ-మోడ్‌ ఫ్యూయల్‌ ఎకానమీ స్విచ్
  • గేర్‌ షిఫ్ట్‌ అడ్వైజర్‌ గేర్‌ షిఫ్ట్‌ అడ్వైజర్‌
  • టైర్‌ ప్రెషర్‌ మానిటరింగ్ టైర్‌ ప్రెషర్‌ మానిటరింగ్

ఇప్పుడు ఉత్పాదకత పెరుగుతుంది మరింతగా

ఎక్కువ దూర ప్రయాణాలతో డ్రైవర్లు అలసిపోతుంటారు. డ్రైవర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండే ఆధునిక కేబిన్ అవసరాన్ని మేము గుర్తించాం.

  • టిల్ట్, టెలిస్కోపిక్‌ స్టీరింగ్‌ టిల్ట్, టెలిస్కోపిక్‌ స్టీరింగ్‌
  •  స్లీపర్ బెర్త్ స్లీపర్ బెర్త్
  • ఏసీ కేబిన్ ఏసీ కేబిన్
  • మెకానికల్లీ సస్పెండెడ్‌ సీట్లు మెకానికల్లీ సస్పెండెడ్‌ సీట్లు
  • వాతావరణ నియంత్రణ వాతావరణ నియంత్రణ

ఇప్పుడు భద్రత అవుతుంది మరింత అధికం

ఈ ఫీచర్లు టాటా మోటర్స్‌ ట్రక్కుల్లో భద్రతను మెరుగుపరిచి పెరుగుతున్న సురక్షిత రవాణా అవసరాలు చక్కదిద్దుతాయి.

  • ఢీకొనకుండా చూసే వ్యవస్థ ఢీకొనకుండా చూసే వ్యవస్థ
  • లేన్‌ మార్పు హెచ్చరిక లేన్‌ మార్పు హెచ్చరిక
  • డ్రైవర్‌ మానిటరింగ్ సిస్టమ్‌ డ్రైవర్‌ మానిటరింగ్ సిస్టమ్‌

ఇప్పుడు డ్రైవర్‌ ఆదాయం అవుతుంది మరింత అధికం

మీ ట్రక్కింగ్ వ్యాపార లాభదాయకత పెంచేందుకు టాటా మోటార్స్ ఫ్లీట్ ఎడ్జ్ మీకు సమగ్ర పరిష్కారాలు అందిస్తుంది

  • ట్రక్‌ స్థితి పరిశీలన
  • మైలైజ్‌ పరిశీలన
  • ఇంధనల, సర్వీసు స్టేషన్లు గుర్తించడం
  • ఆహరం స్టాప్స్ గుర్తించడం
  • ఢీకొనకుండా చూసే వ్యవస్థ ఢీకొనకుండా చూసే వ్యవస్థ
  • లేన్‌ మార్పు హెచ్చరిక లేన్‌ మార్పు హెచ్చరిక
  • డ్రైవర్‌ మానిటరింగ్ వ్యవస్థ డ్రైవర్‌ మానిటరింగ్ వ్యవస్థ
రాజీలేని ట్రక్కింగ్

మీ ప్రతీ అవసరాన్ని, ప్రతీ కోరిక తీర్చే ప్రైమా, సిగ్నా, అల్ట్రాలైన్‌, LPT లైన్‌ వంటి ప్రీమియం రేంజ్‌ ట్రక్కులు మా దగ్గరున్నాయి.

ప్రైమా

పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేయబడినది

శక్తిమంతమైన పనితీరు

ఆత్యాధునిక సాంకేతిక ఫీచర్లు

మరింత తెలుసుకోండి
signa

సిగ్నా

శక్తిమంతమైన ఇంజిన్‌,

భారీ పేలోడ్‌, సౌకర్యవంతం

దూర ప్రయాణాలకు తగిన కేబిన్‌

మరింత తెలుసుకోండి

అల్ట్రా

భారీ బరువులు మోసుకెళ్లేందుకు డిజైన్‌ చేయబడింది

అధిక పేలోడ్‌ సామర్ధ్యం,

ఇందన సామర్ధ్యం

తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు

మరింత తెలుసుకోండి

టాటా LPT

అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేయబడింది

శక్తిమంతమైన ఇంజిన్‌

అధిక బరువు మోసుకెళ్లే సామర్ధ్యం

అత్యాధునిక సాంకేతిక ఫీచర్లు

మరింత తెలుసుకోండి

మా ట్రక్కు, మీ దారి

ఈ నాలుగు సులభమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ద్వారా మీకు కావాల్సిన సరైన ట్రక్కును గుర్తించండి

ట్రక్‌ రకం
మీరు ఎలాంటి రకపు ట్రక్కు కోసం చూస్తున్నారో మరో చెప్పండి? 4లో 1వ ప్రశ్న
అప్లికేషన్లు
మీ వాహనంలో ఏం తీసుకెళ్తారో మాకు చెప్పండి ? 4లో 2వ ప్రశ్న
పేలోడ్‌ (కేజీలు)
మీకు ఎన్ని టన్నుల ట్రక్కు అవసరం? 4లో 3వ ప్రశ్న
ఇంధనం
మీరు ఏ రకం ఇంధన రకాన్ని కోరుకుంటున్నారు? 4లో 4వ ప్రశ్న

సరికొత్త అప్‌డేట్స్