కఠినమైన భూభాగాలపై సాఫీగా ప్రయాణించేలా నిర్మించిన టాటా సిగ్నా భారతదేశ ప్రముఖ కఠినమైన రహదారులపై నమ్మకమైన సహచరుడే కాదు పనితీరు, సామర్థ్యం కోసం ప్రమాణాలు పెంచుతుంది. యాజమాన్య మొత్తం వ్యయాన్ని (TCO) తగ్గించే లక్షణాలతో ప్యాక్ చేయబడింది. ఇది తక్కువ ఖర్, సౌలభ్యం రెండింటికీ ప్రాధాన్యత ఇస్తుంది. ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల కారణంగా ఈ సెగ్మెంట్‌లోని విభిన్న ఉపయోగాలకు అగ్ర ఎంపికగా దీని స్థానం పటిష్టంగా నిలుస్తుంది.
47500 Kg
GVW224 kW @ 2300 ఆర్/నిమిషం
పవర్కమిన్స్ ISBe 6.7 OBD II
ఇంజిన్వర్తించదు
డెక్ పొడవుSIMILAR VEHICLES
టాటా సిగ్నా 4830.T
శక్తి, సౌకర్యం మిళితం చేస్తూ రూపొందించినటాటా సిగ్నా 4930.T బలమైన కమిన్స్ 6.7L ఇంజిన్ను కలిగి ఉంది. ఎటువంటి శ్రమ లేకుండా లాగే శక్తి కోసం బలీయమైన 1100 Nm టార్‌ను అందిస్తుంది. స్మార్ట్ క్యాబిన్‌తో పాటు, సుదీర్ఘ ప్రయాణాల సమయంలో అలసట-రహిత ప్రయాణాన్ని అందిస్తుంది.
ఉన్నతమైన TCO
- అత్యుత్తమ శ్రేణి భద్రత
- 2% నుంచి 5% + మెరుగైన FE
- 20% అధిక పవర్, 15% అధిక టార్క్
- 6.7లీ – 250 హెచ్‌పీ నుంచి 300హెచ్‌పీ
- 5.6లీ – 850Nm నుంచి 925Nm
- 60+ ఫీచర్లతో మెరుగైన కనెక్టివిటీ
- 4G కలిగిన TCU
- డీలర్ సందర్శనకు తక్కువ సంఖ్య
- అత్యుత్తమ టర్న్ అరౌండ్ టైమ్
- అత్యుత్తమ లోడ్ మోయగల సామర్ధ్యం
గ్యాలరీ
మీ వ్యాపారానికి సాయపడే సేవలు
కస్టమర్ల సౌకర్యం, సదుపాయాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక రకాల సేవలు టాటా మోటర్స్ అందిస్తుంది. మీ వాహనం, మీ వ్యాపారం సుస్థిరంగా సాగేలా ప్రతీ అవసరం తీర్చేలా ఎండ్-టు-ఎండ్ సేవలు అందిస్తుంది.
16000
సర్వీస్ పాయింట్లు
90%
కవరైన జిల్లాలు
6.4kms
సమీప వర్క్‌షాపునకు సగటు దూరం
38
ఏరియా సర్వీసు ఆఫీసులు
150+
సర్వీసు ఇంజినీర్లు