Trucks

TRACTOR TRAILERS
టాటా సిగ్నా 5530.S

విభిన్న డ్రైవింగ్ పరిస్థితులకు తగ్గట్టుగా నిర్మించిన టాటా సిగ్నా సుదీర్ఘమైన లేదా దూర ప్రయాణాలకు నమ్మకమైన పనితీరు అందిస్తుంది. పని,సౌకర్యపరంగా అనువుగా ఉండేలా రూపొందించిన ఫీచర్లతో క్యాబిన్ రీఫ్రెష్ డ్రైవింగ్ అనుభూతి అందిస్తుంది. అధిక యుటిలిటీ, స్టోరేజ్ స్పేస్‌ కలిగి ఉండటం వల్ల ఏదైనా ఉపయోగానికి కేబిన్‌లో తగిన స్థలం అందుబాటులో ఉంటుంది.

55000 కేజీలు
GVW
224 kW @ 2300 ఆర్‌/నిమిషం
Power
కమిన్స్ 6.7 లీటర్స్‌ 300 హెచ్‌పీ OBD-II
Engine
వర్తించదు
Deck Length

టాటా సిగ్నా 5530.S

కమిన్స్ 6.7 లీటర్ల ఇంజిన్‌ శక్తితో కూడిన టాటా సిగ్నా ఆకర్షణీయమైన of1100 Nm@1100-1700 RPM టార్క్‌ అందిస్తుంది. దూర ప్రయాణాల సమయంలో అలసట కలుగకుండా రూపొందించిన ప్రత్యేక కేబిన్‌ స్పేస్‌ మొత్తంగా ఉత్పాదకత, ట్రిప్‌ సామర్ధ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Image
ఇంజిన్
కమిన్స్ 6.7 లీటర్స్‌ 300 హెచ్‌పీ OBD-II
Image
Speed
టార్క్‌
1100 Nm@ 1100 - 1700 ఆర్‌/నిమిషం
Image
ఇంధన ట్యాంక్
365 లీటర్లు/365 లీటర్లు + 192 లీటర్లు ట్విన్ ఫ్యూయల్‌ ట్యాంక్
Image
tyre
టైర్లు
295/90R20
Image
warranty
వారెంటీ
డ్రైవ్‌లైన్‌ 6 సంవత్సరాలు 6 లక్షల కిలోమీటర్లు
Image
application
ఉపయోగాలు
సిమెంట్‌, పారిశ్రామిక వస్తువులు, ట్యాంకర్‌, లోహం & ఖనిజాలు, స్టీల్‌, బొగ్గు
Image
లోడ్‌ బాడీ పొడవు 17 Ft
వారెంటీ 3 సంవత్సరాలు లేదా 3 లక్షల కిలోమీటర్లు
టెలిమ్యాటిక్స్ ఉంది
ఫ్రంట్‌ సస్పెన్షన్ రబ్బర్‌ బుష్‌తో పారాబోలిక్‌ లీఫ్‌ స్ప్రింగ్‌
రియర్‌ సస్పెన్షన్ సెమీ ఎలిప్టికల్‌ లీఫ్‌ స్ప్రింగ్‌
రియర్‌ టైర్‌ 7.50 R 16, 16 PR
ఫ్రంట్‌ టైర్‌ 7.50 R 16, 16 PR
వీల్స్ సంఖ్య 6 వీల్‌ +1 వీల్‌
సీటింగ్‌ సామర్ధ్యం & లేఔట్‌ D + 2
లోడ్‌ బాడీ కొలతలు 5218 x 1962 x 1812
లోడ్‌ బాడీ రకం HSD
గరిష్ఠ పవర్‌ 125 PS @ 2800
గేర్‌ బాక్స్ G 400 (5F + 1R)
క్లచ్‌ రకం 280 ఎంఎం
ఇంధన రకం డీజిల్‌
ఇంధన ట్యాంకు సామర్ధ్యం (లీటర్లు) 90 లీటర్లు
గ్రేడబిలిటీ (%) 33.3
ఇంజిన్ సిలిండర్లు 4 సిలిండర్లు
ఇంజిన్ రకం 4 SPCR
ఉద్గార నిబంధనలు BS6 PH-2
గరిష్ఠ టార్క్ 360 Nm @ 1400 - 1800 rpm

సంబంధిత వాహనాలు

టాటా సిగ్నా 2830.K 8 కమ్‌ రెప్టో RMC
28000 Kg
టన్నేజ్‌ (GVW)
300లీటర్ల
ఇంధన ట్యాంకు సామర్ధ్యం
కమిన్స్ ISBe 6.7 ... కమిన్స్ ISBe 6.7 OBD II
எஞ்சின்
49000 Kg
టన్నేజ్‌ (GVW)
365L
ఇంధన ట్యాంకు సామర్ధ్యం
కమిన్స్ 6.7 లీ
எஞ்சின்
28000 Kg
టన్నేజ్‌ (GVW)
365L
ఇంధన ట్యాంకు సామర్ధ్యం
టర్బోట్రాన్ 5లీ
எஞ்சின்
TATA SIGNA 4021.S
39500 Kg
టన్నేజ్‌ (GVW)
365లీటర్లు
ఇంధన ట్యాంకు సామర్ధ్యం
టర్బోట్రాన్ 5లీ
எஞ்சின்