Trucks

TIPPERS
టాటా ప్రైమా 2830.K HRT

సరికొత్త సేఫ్టీ, డ్రివబిలిటీ, ఉత్పాదకత మెరుగదలలతో కూడినది టాటా ప్రైమా 2830 HRT. తన బలమైన శక్తి, విశ్వసనీయతతో ఇంజినీరింగ్‌ ప్రతిభను ఇది చాటిచెప్తుంది. ఏ వ్యాపారంలోనైనా ఇది ముఖ్యమైన కేటలిస్టుగా నిలుస్తుంది.

28000కేజీలు
GVW
224 kW @ 2300 ఆర్‌/నిమిషం
Power
కమిన్స్ ISBe 6.7లీ OBD II
Engine
NA
Deck Length

టాటా ప్రైమా – 2830.K HRT

వివిధ రకాల హెవీ-డ్యూటీ ఉపయోగాల కోసం డిజైన్ చేసిన టాటా ప్రైమా 2830.K HRTలో కమిన్స్ ISBe 6.7 లీటర్ల BS-6 ఇంజిన్‌తో పాటు మెరుగైన పనితీరు, ఇంధన ఆదా కోసం అత్యాధునిక సాంకేతికతతో కూడిన 3-మోడ్‌ ఫ్యూయల్‌ ఎకానమీ స్విచ్‌, ఇంజిన్‌ బ్రేక్‌, హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్‌ ఉన్నాయి. సౌకర్యవంతమైన కేబిన్‌, బహుళ సేఫ్టీ ఫీచర్లతో ఇది అలసట లేని డ్రైవింగ్‌ అందిస్తుంది.

Image
ఇంజిన్
కమిన్స్ 6.7 లీటర్లు
Image
Speed
టార్క్
1200 Nm@ 1200 - 1500 ఆర్‌/నిమిషం
Image
powerfhouse
ఫ్యూయల్‌ ట్యాంక్‌
365 లీటర్లు/365 లీటర్ల రెండు ఫ్యూయల్‌ ట్యాంక్స్
Image
టైర్లు
11x20 MT/ 12x24 MT
Image
warranty
వారెంటీ
6 సంవత్సరాలు
Image
application
ఉపయోగాలు
సిమెంట్‌, పారిశ్రామిక వస్తువులు, ట్యాంకర్‌, లోహలు & ఖనిజాలు, స్టీల్‌, బొగ్గు
Image
గరిష్ఠ పవర్‌ 224kW@2300 ఆర్‌/నిమిషం
గరిష్ఠ టార్క్ 1200 Nm@ 1200-1500 ఆర్‌/నిమిషం
ఉద్గార నిబంధనలు BS6 OBD II
ఇంజిన్ రకం కమిన్స్‌ 6.7L OBD-II
గ్రేడబిలిటీ(%) 79
ఇంధన ట్యాంకు సామర్ధ్యం (లీటర్లు) 300లీటర్ల హెచ్‌డీపీఈ
ఇంధన రకం డీజిల్‌
క్లచ్‌ రకం 430 ఎంఎం
గేర్‌బాక్స్ G-1350 Speed
GVW / GCW (కేజీలు) 35000 కేజీలు
వీల్‌ బేస్‌ (ఎంఎం) 39WB
టైర్ల సంఖ్య 10 టైర్లు
ఫ్రంట్‌ టైర్‌ హెవీ డ్యూటీ ఫోర్జ్డ్‌ | బీమ్‌ రివర్స్‌ ఇలియట్‌ టైప్‌
రియర్‌ టైర్‌ Hub Reduction Transmission
రియర్‌ సస్పెన్షన్ బోగి
ఫ్రంట్‌ సస్పెన్షన్‌ లీఫ్‌ స్ప్రింగ్‌
A/C AC
టెలిమ్యాటిక్స్‌ లభ్యం
బ్రేక్‌ రకం డ్రమ్
హిల్‌ హోల్డ్ ఉంది

సంబంధిత వాహనాలు

Prima 2832.K
28000 Kg
టన్నేజ్‌ (GVW)
300L
ఇంధన ట్యాంకు సామర్ధ్యం
Cummins ISBe 6.7
எஞ்சின்
PRIMA 3532.K
35000 Kg
టన్నేజ్‌ (GVW)
300L HDPE
ఇంధన ట్యాంకు సామర్ధ్యం
Cummins ISBe 6.7
எஞ்சின்
Tata Prima E.55S
55000 Kg
టన్నేజ్‌ (GVW)
NA
ఇంధన ట్యాంకు సామర్ధ్యం
PMSM (470 Kw)
எஞ்சின்
టాటా ప్రైమై 2830.K  SRT
28000 Kg
టన్నేజ్‌ (GVW)
NA
ఇంధన ట్యాంకు సామర్ధ్యం
NA
எஞ்சின்