దూర ప్రాంతాలకు సాగే అవసరాలు, గరిష్ఠంగా ఇంధన ఆదా చేసేందుకు టాటా మోటర్స్ ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన సరికొత్ గ్రీన్ రేంజ్ BS6 CNG ట్రక్ ఇది. మెరుగైన ఫీచర్లు, మెరుగైన కనెక్టివిటీ, అధిక గ్రేడబిలిటీతో కూడిన ఈ ట్రక్ ఈ-కామర్స్, లాజిస్టిక్స్ కోసం ఇది ప్రాధాన్య ఎంపికగా నిలుస్తోంది.
7300 Kg
GVW62 kW (85HP) @ 2500 ఆర్/నిమిషం
పవర్3.8 SGI BS6
ఇంజిన్7300 కేజీలు
డెక్ పొడవుSIMILAR VEHICLES
టాటా LPT 709G
BS6 శకంలో డబ్బుకు తగిన విలువ అందించే ట్రక్కుగా నిలుస్తోంది. టాటా 709G LPT. దీని ఎగ్జాస్ట్ సిస్టమ్ టెయిల్‌పైప్ ఉద్గారాలను గణనీయంగా 95%, నిర్వహణ ఖర్చు 50%, గ్రీన్హౌస్ వాయువులు 30%, ఇంజిన్ నాకింగ్ 20% తగ్గిస్తుంది. సుస్థిరత, పనితీరులో ఇది సరికొత్త ప్రమాణాలు నెలకొల్పుతోంది.
ఉన్నతమైన TCO
- ఆటో షట్ ఆఫ్ వాల్వ్
- హై-ప్రెషర్ ఫిల్టర్
- రీఫ్యూయలింగ్ ఇంటర్‌లాక్ డివైస్
- ఎలక్ట్రానిక్ విస్కస్ ఫ్యాన్
- స్వేగ్లోక్ ఫిట్టింగ్స్
- రివర్స్ పార్కింగ్ బజర్
- గేర్ షిఫ్ట్ అడ్వైజర్ (GSA)
- మెరుగైన ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్
- తక్కువ RPMలో అధిక టార్క్
- మెరుగైన మైలైజే కోసం సమర్థవంతమైన ఇంజిన్లు
- డ్యుయల్ FE మోడ్
- క్రూయిజ్ కంట్రోల్
- అడ్వాన్స్డ్ డయాగ్నాస్టిక్స్ కోసం OBD2, FOTA
- ఆధునిక ఎలక్ట్రానిక్ కంట్రోల్ సిస్టమ్స్
- ఫ్లీట్ ఎడ్జ్ టెలిమ్యాటిక్స్ సిస్టమ్
- అడ్వాన్స్డ్ టెలిమ్యాటిక్ ఫీచర్లు
- ఫాస్ట్ USB ఛార్జర్‌తో ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్
- స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్
- 4G ఆధారిత ఫ్లీట్ ఎడ్జ్ టెలిమ్యాటిక్స్ సిస్టమ్
- ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్
- మెరుగైన ఛాసిస్ మందం
- క్లచింగ్, గేర్ షిఫ్ట్ ప్రయత్నాలు తక్కువ
- మెరుగైన సస్పెన్షన్ బలం
- అధిక గ్రౌండ్ క్లియరెన్స్
- అధిక గ్రేడబిలిటీ
- PTO సదుపాయం
గ్యాలరీ
మీ వ్యాపారానికి సాయపడే సేవలు
కస్టమర్ల సౌకర్యం, సదుపాయాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక రకాల సేవలు టాటా మోటర్స్ అందిస్తుంది. మీ వాహనం, మీ వ్యాపారం సుస్థిరంగా సాగేలా ప్రతీ అవసరం తీర్చేలా ఎండ్-టు-ఎండ్ సేవలు అందిస్తుంది.
16000
సర్వీస్ పాయింట్లు
90%
కవరైన జిల్లాలు
6.4kms
సమీప వర్క్‌షాపునకు సగటు దూరం
38
ఏరియా సర్వీసు ఆఫీసులు
150+
సర్వీసు ఇంజినీర్లు