Trucks

ILMCV Trucks
టాటా LPT 1009G

గరిష్ఠ మైలేజ్‌ అందిస్తూ, నిరంతరాయ డ్రైవింగ్‌ అనుభూతి అందించే అడ్వాన్స్‌డ్‌ ఇంజిన్‌ కలిగి ఉంది టాటా LPT. మెరుగైన సౌకర్యం, అధిక ఉత్పాదకత అందించేలా సాఫీగా రైడ్స్‌తో కూడిన ప్రయాణాలు సాగేలా రూపొందించిన ఈ ట్రక్కులు ఈ సెగ్మెంట్‌లో టాప్‌ చాయిస్‌గా నిలుస్తాయి.

9600కేజీలు
GVW
62 kW (85HP) @ 2500 ఆర్‌/నిమిషం
Power
3.8 ఎల్‌ఎన్‌జీ SGI CNG
Engine
NA
Deck Length

టాటా LPT 1009G

ఆధారపడదగిన 3.8 GSI NA ఇంజిన్‌తో కూడిన 1009G LPT BS6 ఇప్పుడు అత్యుత్తమ మైలేజీ, TCO అందించేందుకు మెరుగైన టార్క్‌ కలిగి ఉంది. ఆటో షట్‌-ఆఫ్‌ వాల్వ్‌, హై-ప్రెషర్‌ ఫిల్టర్‌ వంటి ఫీచర్లతో భద్రతకు పెద్ద పీట వేస్తూ అధిక మన్నికను ఇది అందిస్తుంది.

Image
ఇంజిన్‌
3.8 SGI NA BS6 ఇంజిన్
Image
Speed
టార్క్
285 Nm @1200 -1600 ఆర్‌/నిమిషం
Image
powerfhouse
ఫ్యూయల్‌ ట్యాంక్‌
300 లీటర్లు | 430 లీటర్లు
Image
టైర్లు
8.25R16 - 16 PR (తక్కువ CRR)
Image
warranty
వారెంటీ
3 సంవత్సరాలు | 3లక్షల కిమీ
Image
application
ఉపయోగాలు
సిమెంట్స్‌, భవన నిర్మాణం, పార్సెల్‌ & కొరియర్‌, ఫార్మా, ఈ-కామర్స్‌, ఫార్మా, పండ్లు & కూరగాయలు
ఎఫ్‌ఎంసీజీ, ఎల్‌పీజీ సిలిండర్లు, ఆహార ధాన్యాలు, పారిశ్రామిక వస్తువులు, కంటెయినర్స్‌ & రీఫర్స్‌, వైట్‌ గూడ్స్‌
Image
GVW / GCW (కేజీలు) 11449 కేజీలు
వారెంటీ 3 సంవత్సరాలు లేదా 300000 కిలోమీటర్లు, ఏది ముందు అయితే అది*
బ్రేక్‌ రకం ఎయిర్‌ బ్రేక్
టెలిమ్యాటిక్స్ ఉంది
ఫ్రంట్‌ సస్పెన్షన్‌ పారాబోలిక్‌ అగ్జిలరీతో కూడిన సెమీ-ఎలిప్టికల్‌ లీఫ్‌ స్ప్రింగ
రియర్‌ సస్పెన్షన్‌ పారాబోలిక్‌ అగ్జిలరీతో కూడిన సెమీ-ఎలిప్టికల్‌ లీఫ్‌ స్ప్రింగ
రియర్‌ టైర్‌ 8.25R16-16PR
ఫ్రంట్‌ టైర్‌ 8.25R16-16PR
వీల్స్ సంఖ్య 6
మొత్తం పొడవు (ఎంఎం) 8120 ఎంఎం
మొత్తం ఎత్తు (ఎంఎం) 2940 ఎంఎం
మొత్తం వెడల్పు (ఎంఎం) 2255 ఎంఎం
వీల్‌ బేస్‌ (ఎంఎం) 4530 ఎంఎం
గరిష్ఠ పవర్‌ 85 PS @2500 ఆర్‌/నిమిషం
లోడ్‌ బాడీ కొలతలు L-6167, W- 2117, H- 1835
లోడ్‌ బాడీ రకం CBC
లోడ్‌ బాడీ పొడవు 6167 ఎంఎం
గేర్‌ బాక్స్ G 550
క్లచ్‌ రకం సింగిల్‌ ప్లేట్‌ డ్రై ఫిక్షన్ టైర్‌ హైడ్రాలిక్‌ అసిస్టెడ్‌
ఇంధన రకం CNG
ఇంధన ట్యాంకు సామర్ధ్యం (లీటర్లు) 486 లీటర్లు
గ్రేడబిలిటీ (%) 23
ఇంజిన్‌ సిలిండర్లు 4 సిలిండర్లు
ఇంజిన్ రకం 3.8 SGI NA BS6 ఇంజిన్‌
ఉద్గార నిబంధనలు BS6 PH-2
గరిష్ఠ టార్క్ 285 NM @ 1200 - 1600 ఆర్‌పీఎం

సంబంధిత వాహనాలు

LPK 2821.K RMC
28000 Kg
టన్నేజ్‌ (GVW)
192L HDPE
ఇంధన ట్యాంకు సామర్ధ్యం
Tata 5L Turbotro ... Tata 5L Turbotronn
எஞ்சின்
టాటా LPT 1916
18500 Kg
టన్నేజ్‌ (GVW)
160 లీటర్లు
ఇంధన ట్యాంకు సామర్ధ్యం
3.3లీ NG బీఎస్‌6 ... 3.3లీ NG బీఎస్‌6 ఫేజ్‌ ఇంజిన్‌
எஞ்சின்
టాటా LPT 1416
14250 Kg
టన్నేజ్‌ (GVW)
160 లీటర్లు
ఇంధన ట్యాంకు సామర్ధ్యం
3.3లీ NG బీఎస్‌6 ... 3.3లీ NG బీఎస్‌6 ఫేజ్‌ ఇంజిన్‌
எஞ்சின்
టాటా LPT 1012
10500 Kg
టన్నేజ్‌ (GVW)
120లీటర్లు
ఇంధన ట్యాంకు సామర్ధ్యం
4 SP BS6 PH2 TCI ... 4 SP BS6 PH2 TCIC
எஞ்சின்