ILMCV Trucks
టాటా LPT 1612 G
టాటా LPT 1612G – అత్యుత్తమ మైలేజ్, మెరుగైన డెలివరబలిటీ కారణంగా ఈ శ్రేణిలో ఇది కస్టమర్లకు అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుంది. పర్యావరణ అనుకూల శక్తివంతమైన ఈ ట్రక్ తన అధునాతన ఇంజిన్, గేర్‌బాక్స్ కారణంగా ప్రయాణం సాఫీగా సాగేలా చేస్తుంది. వినూత్నమైన ఫీచర్లతో కూడిన 1612G LPT jవివిధ రకాల రవాణా అవసరాలకు ఇష్టపడే ఎంపికగా నిలుస్తుంది.
16371 కేజీలు
GVW92 kW @ 2250 ఆర్/నిమిషం
Power3.8 లీ SGI
Engine16140 కేజీలు
Deck LengthSIMILAR VEHICLES
టాటా LPT 1612G
విశ్వసనీయమైన 3.8SGI NA ఇంజిన్ శక్తితో కూడిన LPT1612G BS6 ఇప్పుడు అధిక టార్క్‌తో మెరుగైన మైలేజీ అందిస్తూ నిర్వహణ ఖర్చులు అదుపులో ఉండేలా చూస్తుంది. ఇందులోని ఆటో-షట్ ఆఫ్ వాల్వ్, హై-ప్రెషర్ ఫిల్టర్ వంటి ఫీచర్లు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ మన్నిక పెరిగేలా చూస్తాయి.
ఇంజిన్
3.8లీ SGI
టార్క్
500 Nm @ 1400 - 1600 ఆర్/నిమిషం
ఇంధన ట్యాంక్
550 లీటర్లు
టైర్లు
8.25R16 - 16 PR (తక్కువ CRR)
వారెంటీ
3 సంవత్సరాలు/3 లక్షల కి.మీ
ఉపయోగాలు
సిమెంట్స్, భవన నిర్మాణం, పార్సెల్ & కొరియర్, ఫార్మా, ఈ-కామర్స్, ఫార్మా, పండ్లు & కూరగాయలు ఎఫ్‌ఎంసీజీ, ఎల్‌పీజీ సిలిండర్లు, ఆహార ధాన్యాలు, పారిశ్రామిక వస్తువులు, కంటెయినర్స్ & రీఫర్స్, వైట్ గూడ్స్
Image
| గరిష్ఠ పవర్ | 85 PS @2500 rpm |
| గరిష్ఠ టార్క్ | 285 NM @ 1200 - 1600 rpm |
| ఉద్గార నిబంధనలు | BS6 PH-2 |
| ఇంజిన్ రకం | 3.8 SGI NA BS6 ఇంజిన్ |
| ఇంజిన్ సిలిండర్లు | 4 సిలిండర్లు |
| గ్రేడబిలిటీ (%) | 26 |
| ఇంధన ట్యాంకు సామర్ధ్యం (లీటర్లు) | 486 లీటర్లు |
| ఇంధన రకం | CNG |
| క్లచ్ రకం | సింగిల్ ప్లేట్ డ్రై ఫ్రిక్షన్ రకం హైడ్రాలిక్ అసిస్టెడ్ |
| గేర్ బాక్స్ | G550 |
| లోడ్ బాడీ పొడవు | 6167 ఎంఎం |
| లోడ్ బాడీ రకం | CBC |
| లోడ్ బాడీ కొలతలు | L-6167, W- 2117, H- 1835 |
| GVW / GCW (కేజీలు) | 11449 Kg |
| వీల్ బేస్ (ఎంఎం) | 4530 ఎంఎం |
| మొత్తం వెడల్పు (ఎంఎం) | 2255 ఎంఎం |
| మొత్తం ఎత్తు (ఎంఎం) | 2940 ఎంఎం |
| మొత్తం పొడవు (ఎంఎం) | 8120 ఎంఎం |
| వీల్స్ సంఖ్య | 6 |
| ఫ్రంట్ టైర్ | 8.25R16-16PR |
| రియర్ టైర్ | 8.25R16-16PR |
| రియర్ సస్పెన్షన్ | పారాబోలిక్ అగ్జిలరీతో కూడిన సెమీ-ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగ |
| ఫ్రంట్ సస్పెన్షన్ | పారాబోలిక్ అగ్జిలరీతో కూడిన సెమీ-ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగ |
| టెలిమ్యాటిక్స్ | ఉంది |
| బ్రేక్ రకం | ఎయిర్ బ్రేక్ |
| వారెంటీ | 3 సంవత్సరాలు లేదా 300000 కిలోమీటర్లు, ఏది ముందు అయితే అది* |
సంబంధిత వాహనాలు
18500 Kg
టన్నేజ్ (GVW)160 లీటర్లు
ఇంధన ట్యాంకు సామర్ధ్యం3.3లీ NG బీఎస్6 ... 3.3లీ NG బీఎస్6 ఫేజ్ ఇంజిన్
எஞ்சின்
14250 Kg
టన్నేజ్ (GVW)160 లీటర్లు
ఇంధన ట్యాంకు సామర్ధ్యం3.3లీ NG బీఎస్6 ... 3.3లీ NG బీఎస్6 ఫేజ్ ఇంజిన్
எஞ்சின்