ILMCV Trucks
టాటా LPT 1109G
శక్తిమంతమైన ఫీచర్లతో కూడిన టాటా LPT శ్రేణి సాఫీ ప్రయాణం, డ్రైవరుకు అధిక సౌకర్యం అందిస్తూ సామర్ధ్యాన్ని పెంచేందుకు దోహదపడుతుంది. ఇందులోని ఆటో షట్-ఆఫ్ వాల్వ్, హై ప్రెషర్ ఫిల్టర్ భద్రతకు అధిక ప్రాధాన్యమివ్వడంతో పాటు మన్నికను పెంచుతాయి.
11449కేజీలు
GVW62 kW (85HP) @ 2500 ఆర్/నిమిషం
Power3.8L NG SGI CNG
Engine11449 కేజీలు
Deck LengthSIMILAR VEHICLES
టాటా LPT 1109G
ఆధారపడదగిన 3.8 GSI NA ఇంజిన్‌తో కూడిన 1109G LPT ఇప్పుడు అత్యుత్తమ మైలేజీ, TCO అందించేందుకు మెరుగైన టార్క్ కలిగి ఉంది. నాలుగు భిన్నమైన CNG సామర్ధ్యాలు, లోడ్ బాడీ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉన్న ఈ శ్రేణి వివిధ రకాల రవాణా అవసరాలకు తిరుగులేని భద్రత, అధిక పనితీరు అందిస్తుంది.
ఇంజిన్
3.8 L NG SGI CNG
టార్క్
285 Nm @1200 -1600 ఆర్/నిమిషం
ఇంధన ట్యాంక్
486 లీ & 576 లీ
టైర్లు
8.25R16 - 16 PR (తక్కువ CRR)
వారెంటీ
3 సంవత్సరాలు | 300000 కిమీ
ఉపయోగాలు
సిమెంట్స్, భవన నిర్మాణం, పార్సెల్ & కొరియర్, ఫార్మా, ఈ-కామర్స్, ఫార్మా, పండ్లు & కూరగాయలు
ఎఫ్‌ఎంసీజీ, ఎల్‌పీజీ సిలిండర్లు, ఆహార ధాన్యాలు, పారిశ్రామిక వస్తువులు, కంటెయినర్స్ & రీఫర్స్, వైట్ గూడ్స్
ఎఫ్‌ఎంసీజీ, ఎల్‌పీజీ సిలిండర్లు, ఆహార ధాన్యాలు, పారిశ్రామిక వస్తువులు, కంటెయినర్స్ & రీఫర్స్, వైట్ గూడ్స్
Image

GVW / GCW (కేజీలు) | 11449 కేజీలు |
వారెంటీ | 3 సంవత్సరాలు లేదా 300000 కిలోమీటర్లు, ఏది ముందు అయితే అది* |
బ్రేక్ రకం | ఎయిర్ బ్రేక్ |
టెలిమ్యాటిక్స్ | ఉంది |
ఫ్రంట్ సస్పెన్షన్ | పారాబోలిక్ అగ్జిలరీతో కూడిన సెమీ-ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగ |
రియర్ సస్పెన్షన్ | పారాబోలిక్ అగ్జిలరీతో కూడిన సెమీ-ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగ |
రియర్ టైర్ | 8.25R16-16PR |
ఫ్రంట్ టైర్ | 8.25R16-16PR |
వీల్స్ సంఖ్య | 6 |
మొత్తం పొడవు (ఎంఎం) | 8120 ఎంఎం |
మొత్తం ఎత్తు (ఎంఎం) | 2940 ఎంఎం |
మొత్తం వెడల్పు (ఎంఎం) | 2255 ఎంఎం |
వీల్ బేస్ (ఎంఎం) | 4530 ఎంఎం |
గరిష్ఠ పవర్ | 85 PS @2500 rpm |
లోడ్ బాడీ కొలతలు | L-6167, W- 2117, H- 1835 |
లోడ్ బాడీ రకం | CBC |
లోడ్ బాడీ పొడవు | 6167 ఎంఎం |
గేర్ బాక్స్ | G550 |
క్లచ్ రకం | సింగిల్ ప్లేట్ డ్రై ఫ్రిక్షన్ రకం హైడ్రాలిక్ అసిస్టెడ్ |
ఇంధన రకం | CNG |
ఇంధన ట్యాంకు సామర్ధ్యం (లీటర్లు) | 486 లీటర్లు |
గ్రేడబిలిటీ (%) | 21.0 |
ఇంజిన్ సిలిండర్లు | 4 సిలిండర్లు |
ఇంజిన్ రకం | 3.8 SGI NA BS6 ఇంజిన్ |
ఉద్గార నిబంధనలు | BS6 PH-2 |
గరిష్ఠ టార్క్ | 285 NM @ 1200 - 1600 rpm |
సంబంధిత వాహనాలు

9150 Kg
టన్నేజ్ (GVW)90 L
ఇంధన ట్యాంకు సామర్ధ్యం4SP బీఎస్6 ఫేజ్ ... 4SP బీఎస్6 ఫేజ్ 2 TCIC ఇంజిన్
எஞ்சின்
7490 Kg
టన్నేజ్ (GVW)90 L HD Polymer ... 90 L HD Polymer Fuel Tank with Fuel Management
ఇంధన ట్యాంకు సామర్ధ్యం4 SP BS6 Phase 2 ... 4 SP BS6 Phase 2 TCICengine
எஞ்சின்
18500 Kg
టన్నేజ్ (GVW)160 లీటర్లు
ఇంధన ట్యాంకు సామర్ధ్యం3.3లీ NG బీఎస్6 ... 3.3లీ NG బీఎస్6 ఫేజ్ ఇంజిన్
எஞ்சின்