Trucks

ultra

menu

పొందిక, సమర్థత, సుందరత

పట్టణ రవాణా అవసరాలకు అనుగుణంగా స్టైలిష్, సమకాలీన ట్రక్ శ్రేణిని అందిస్తోంది టాటా అల్ట్రా. ఇరుకైన మార్గాల్లో సునాయాసంగా డ్రైవ్‌ చేసేలా డిజైన్‌ చేసిన ఈ ట్రక్కులు భారీ ట్రాఫిక్‌లో కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి. అత్యాధునిక డ్రైవ్‌లైన్ టెక్నాలజీ, ఆధునిక కేబిన్స్, EGR, SCR సిస్టమ్స్‌ సమ్మేళనం, అధునాతన టెలిమాటిక్స్ సామర్థ్యాలు టాటా అల్ట్రా లైన్‌లో ఉన్నాయి.

తక్కువ డౌన్‌టైమ్‌, ఎక్కువ లాభదాయకత

డ్యూటీ సైకిల్ ఆధారంగా లైట్‌, మీడియం & హెవీ మోడ్‌ అందిస్తాయి అధిక మైలేజ్

  • Image

డ్రైవర్‌ అలసట తగ్గించి సౌకర్యాన్ని, ఉత్పాదకతను పెంచే ప్రత్యేక ఫీచర్‌

  • Image

లోడ్‌, ఎగుడుదిగుడు ప్రదేశాలను బట్టి అప్‌షిఫ్ట్‌ / డౌన్‌షిప్ట్‌ చేయమని సూచించే ఇంటెలిజింట్‌ సిస్టమ్‌. క్లచ్‌ లైఫ్‌, ఇంధన సామర్థ్యాన్ని పెంచుతుంది.

  • Image

మీవాహనశ్రేణిలోవిప్లవాత్మకమార్పు

వాహనడౌన్‎టైమ్ తగ్గించేందుకు రిమోట్వెహికల్డయాగ్నస్టిక్స్,ఇంటర్నెట్-ఆధారితఇంజిన్ అప్‌డేట్స్‌
Image
ఫ్లీట్‌ఎడ్జ్‌ద్వారావాహనంఎక్కడోసుదూరానఉన్నాదానికదలికలలైఫ్‌అప్‌డేట్స్‌పొందండి. సులభంగామీ వాహనశ్రేణినిప్లాన్‌చేసుకోండి, ట్రాక్చేయండి, విశ్లేషించండి.
Image

భద్రత

డ్రైవ్‌చేసేటప్పుడుముఖ్యంగాదూరంప్రాంతాలకుడ్రైవ్‌చేసేడ్రైవర్లుసదాఅప్రమత్తంగాఉండేలాచూస్తుంది. యాక్సిడెంట్లునివారించి, మొత్తంగారోడ్డుభద్రతపెంచుతుంది.
Image
Know More
డ్రైవరుకు ముందస్తుహెచ్చరికలుపంపించడంద్వారాప్రమాదాలునివారించేలాడిజైన్‌చేయబడినది.
Image
Know More
భారతీయనిర్వహణపరిస్థితులకోసంవిస్తృతమైనధృవీకరణతోఅభివృద్ధిచేసినఈఫీచర్వాహనం, అందులో ప్రయాణిస్తున్నవారిభద్రతమెరుగుపరుస్తుంది, డ్రైవర్పరధ్యానంకారణంగాజరిగేయాక్సిడెంట్‌అవకాశాలు
Image
Know More

మనశ్శాంతి

Image
మనశ్శాంతి

మాఖాతాదారులకు, వారికార్గో, డ్రైవర్లుసురక్షితంగాఉండేలాచూస్తూవారికిఅంతులేనిమనశ్శాంతిఅందించాలన్నది మాసంకల్పం. సంపూర్ణసేవ, ఆన్‌-సైట్‌అసిస్టెన్స్‌, యాన్యువల్‌మెయింటెనెన్స్‌, వంటిఎన్నోసేవలద్వారామేము వారునమ్మకం, గాఢమైనభద్రతాభావంతోవ్యాపారంనిర్వహించుకునేలామేముచూస్తాం.

మరింతతెలుసుకోండి
టాటా అల్ట్రా T.6
6950 Kg
టన్నేజ్‌ (GVW)
60లీటర్లు
ఇంధన ట్యాంకు సామర్ధ్యం
35
గ్రేడబిలిటీ %
Remote video URL
Remote video URL
Remote video URL
టాటా ప్రైమై 2830.K  SRT
28000 Kg
టన్నేజ్‌ (GVW)
300లీ
ఇంధన ట్యాంకు సామర్ధ్యం
79
గ్రేడబిలిటీ %
Remote video URL
20000 Kg
టన్నేజ్‌ (GVW)
90లీటర్లు
ఇంధన ట్యాంకు సామర్ధ్యం
33.3
గ్రేడబిలిటీ %
Remote video URL