Trucks

TATA SIGNA 1923.K
TIPPERS
టాటా సిగ్నా 1923.K

అత్యాధునికి ఇంజిన్‌ టెక్నాలజీతో కూడిన సరికొత్త 5లీ టర్బోట్రాన్‌ 2.0 ఇంజిన్‌ ప్రవేశపెడుతోంది టాటా మోటర్స్‌. ఇంటెలిజెంట్‌ ఫీచర్లు పుష్కలంగా కలిగిన ఈ వాహనం తిరుగులేని మైలేజీతో పాటు అన్ని భౌగోళిక ప్రాంతాల్లో మన్నికనూ అందిస్తుంది

18500 Kg
GVW
164.7 kW @ 2300 ఆర్‌/నిమిషం
పవర్‌
టాటా కమిన్స్ B5.6
ఇంజిన్
NA
డెక్‌ పొడవు

టాటా సిగ్నా 1923.K

అత్యాధునికి ఇంజిన్‌ టెక్నాలజీతో కూడిన సరికొత్త 5లీ టర్బోట్రాన్‌ 2.0 ఇంజిన్‌ ప్రవేశపెడుతోంది టాటా మోటర్స్‌. ఇంటెలిజెంట్‌ ఫీచర్లు పుష్కలంగా కలిగిన ఈ వాహనం తిరుగులేని మైలేజీతో పాటు అన్ని భౌగోళిక ప్రాంతాల్లో మన్నికనూ అందిస్తుంది

Image
ఇంజిన్
టర్పోట్రాన్ 2.0
Image
Speed
టార్క్
950 Nm@1000-1600 RPM
Image
ఇంధన ట్యాంక్‌
డీజిల్‌
Image
tyre
టైర్లు
295/90R20
Image
warranty
వారెంటీ
డ్రైవ్‌లైన్‌ పై 6స6లక్షలు
Image
application
ఉపయోగాలు
పారిశ్రామిక వస్తువులు, ఈ-కామర్స్‌, ఎల్‌పీజీ బులెట్‌, స్టీల్‌ రోల్స్, ఆటో లాజిస్టిక్స్‌, పోర్టు
Image

ఉన్నతమైన TCO

  • అత్యుత్తమ శ్రేణి భద్రత

  • 2% నుంచి 5% + మెరుగైన FE
  • 20% అధిక పవర్‌, 15% అధిక టార్క్
  • 6.7లీ – 250 హెచ్‌పీ నుంచి 300హెచ్‌పీ
  • 5.6లీ – 850Nm నుంచి 925Nm

  • 60+ ఫీచర్లతో మెరుగైన కనెక్టివిటీ
  • 4G కలిగిన TCU

  • ఎక్కువసార్లు డీలరును సందర్శంచాల్సిన అవసరం ఉండదు
  • అత్యుత్తమ టర్న్ అరౌండ్‌ టైమ్‌
  • లోడ్‌ మోయగల అత్యుత్తమ సామర్ధ్యం

గ్యాలరీ

మీ వ్యాపారానికి సాయపడే సేవలు

కస్టమర్ల సౌకర్యం, సదుపాయాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక రకాల సేవలు టాటా మోటర్స్‌ అందిస్తుంది. మీ వాహనం, మీ వ్యాపారం సుస్థిరంగా సాగేలా ప్రతీ అవసరం తీర్చేలా ఎండ్‌-టు-ఎండ్‌ సేవలు అందిస్తుంది.

16000

సర్వీస్‌ పాయింట్లు

90%

కవరైన జిల్లాలు

6.4kms

సమీప వర్క్‌షాపునకు సగటు దూరం

38

ఏరియా సర్వీసు ఆఫీసులు

150+

సర్వీసు ఇంజినీర్లు