ILMCV Trucks
టాటా అల్ట్రా T.6
పెరుగుతున్న భారతీయ లాజిస్టిక్స్, పంపిణీ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయబడిన టాటా అల్ట్రా ఊహించని సామర్ధ్యం, విశ్వసనీయత అందిస్తుంది. ఖర్చులు తగ్గించి ఇంధన ఆదాతో గమ్యం ఎంతైనా కాని, పని పూర్తి చేసి మనశ్శాంతి అందించేలా ఇది డిజైన్ చేయబడింది.
6950 కేజీలు
GVW74.5 kW (100 PS) @ 2800 ఆర్/నిమిషం
Power4SPCR బీఎస్ VI ఫేజ్ 2
Engine5,285 ఎంఎం
Deck LengthSIMILAR VEHICLES
టాటా అల్ట్రా T.6
శక్తిమంతమైన 4 SPCR ఇంజిన్, G400 DD 5-స్పీడ్ గేర్‌బాక్స్ కలిగినది టాటా అల్ట్రా. రివర్స్ పార్కింగ్ బజర్, గేర్ షిఫ్ట్ అడ్వైజర్ వంటి భద్రతా లక్షణాలతో ఇది వ్యాపారాలకు సాటిలేని విశ్వసనీయతను అందిస్తుంది.
ఇంజిన్
4SPCR బీఎస్ VI ఫేజ్ 2
టార్క్
300 Nm @ 1000 - 2 200 ఆర్/నిమిషం
ఫ్యూయల్ ట్యాంక్
ఫ్యూయల్ మేనేజ్‌మెంట్‌తో కూడిన 60 లీటర్ల హెచ్‌డీ పాలిమర్ ఫ్యూయల్ ట్యాంక్
టైర్లు
8.25 R16 - 16PR తక్కువ CRR టైర్ (ఫ్రంట్ - 2 / రియర్ - 2) స్పేర్ – 1
వారెంటీ
3సంవత్సరాలు లేదా 300000 కిలోమీటర్లు
ఉపయోగాలు
సిమెంట్, భవన నిర్మాణం, పార్సెల్ & కొరియర్, ఈ-కామర్స్, ఫార్మా, పండ్లు & కూరగాయలు, ఎఫ్‌ఎంసీజీ, ఎల్‌పీజీ సిలిండర్, ఆహార ధాన్యాలు, పారిశ్రామిక వస్తువులు, కంటైనర్లు & రీఫర్‌లు, వైట్ గూడ్స్
Image
| GVW / GCW (కేజీలు) | 9150 కేజీలు |
| వారెంటీ | 3 సంవత్సరాలు లేదా 300000 కిలోమీటర్లు, ఏది ముందైతే అది* |
| బ్రేక్ రకం | ఎయిర్ బ్రేక్ |
| టెలిమ్యాటిక్స్ | ఉంది |
| ఫ్రంట్ సస్పెన్షన్ | రబ్బర్ బుష్, హైడ్రాలిక్ డబుల్‌తో కూడిన పారాబోలిక్ సస్పెన |
| రియర్ సస్పెన్షన్ | పారాబోలిక్ ఆగ్జిలరీతో కూడిన సెమీ ఎలిప్టికల్ లీఫ్ స్ప్రిం |
| రియర్ టైర్ | 7.50 R 16, 16 PR |
| ఫ్రంట్ టైర్ | 7.50 R 16, 16 PR |
| వీల్స్ సంఖ్య | 6 వీల్స్ |
| లోడ్ బాడీ రకం | HSD |
| కేబిన్ రకం | అల్ట్రా నారో |
| గరిష్ఠ పవర్ | 125 PS @2800 rpm |
| గేర్ బాక్స్ | GBS 550 |
| క్లచ్ రకం | 310 ఎంఎం |
| ఇంధన రకం | డీజిల్ |
| ఇంధన ట్యాంకు సామర్ధ్యం (లీటర్లు) | ఫ్యూయల్ ట్యాంక్ మేనేజ్‌మెంట్‌తో కూడిన 60 లీటర్లు హెచ్‌జీ ప |
| గ్రేడబిలిటీ(%) | 20.20 |
| ఇంజిన్ సిలిండర్లు | 4 సిలిండర్లు |
| ఇంజిన్ రకం | 4SPCR BSVI Ph2 |
| ఉద్గార నిబంధనలు | BS VI |
| గరిష్ఠ టార్క్ | 360 Nm @ 1400 - 1800 rpm |
సంబంధిత వాహనాలు
20000 Kg
టన్నేజ్ (GVW)120లీటర్లు
ఇంధన ట్యాంకు సామర్ధ్యం3.3 లీటర్లు NG ... 3.3 లీటర్లు NG BS6 ఇంజిన్
எஞ்சின்
20000 Kg
టన్నేజ్ (GVW)160లీటర్లు
ఇంధన ట్యాంకు సామర్ధ్యం3.3 లీటర్లు NG B ... 3.3 లీటర్లు NG BS6 ఇంజిన్
எஞ்சின்
9150 Kg
టన్నేజ్ (GVW)90లీటర్లు
ఇంధన ట్యాంకు సామర్ధ్యం4SPCR బీఎస్ VI ... 4SPCR బీఎస్ VI ఫేజ్ 2
எஞ்சின்