ప్రపంచస్థాయి అల్ట్రా స్లీక్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన టాటా అల్ట్రా మారుతున్న భారతీయ లాజిస్టిక్స్, పంపిణీ రంగం డిమాండ్లు తీర్చేందుకు రూపొందించబడింది. ఫ్లీట్ యజమానులు, డ్రైవర్లు ఇద్దరికీ సంతృప్తి కలిగించేలా రూపొందించిన ఈ వాహనం నిర్వహణ ఖర్చులు తగ్గించడంతో పాటు ఉత్తమశ్రేణి సౌకర్యాన్ని అందిస్తుంది.
20000 Kg
GVW177.7 kW (160 Ps) @ 2600 ఆర్/నిమిషం (హెవీ మోడ్) | 92 kW (125 Ps) @ 2600 ఆర్/నిమిషం (లైట్ మోడ్)
పవర్3.3 లీటర్లు NG BS6 ఇంజిన్
ఇంజిన్NA
డెక్ పొడవుSIMILAR VEHICLES
టాటా అల్ట్రా K.14
3.3 లీటర్ల NG BS6 ఇంజిన్, G550 గేర్‌బాక్స్‌తో కూడినది టాటా అల్ట్రా. ఈ సెగ్మెంట్‌లో అత్యుత్తమ ఎంపికగా నిలిచే దీని ఉత్కృష్ట డిజైన్ రకరకాల ఉపయోగాలకు సమర్థవంతంగా సరిపోతుంది.
ఉన్నతమైన TCO
- అత్యుత్తమ శ్రేణి భద్రత
- 2% నుంచి 5% + మెరుగైన FE
- 20% అధిక పవర్, 15% అధిక టార్క్
- 6.7లీ – 250 హెచ్‌పీ నుంచి 300హెచ్‌పీ
- 5.6లీ – 850Nm నుంచి 925Nm
- 60+ ఫీచర్లతో మెరుగైన కనెక్టివిటీ
- 4G కలిగిన TCU
- డీలర్ సందర్శనకు తక్కువ సంఖ్య
- అత్యుత్తమ టర్న్ అరౌండ్ టైమ్
- అత్యుత్తమ లోడ్ మోయగల సామర్ధ్యం
గ్యాలరీ
మీ వ్యాపారానికి సాయపడే సేవలు
కస్టమర్ల సౌకర్యం, సదుపాయాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక రకాల సేవలు టాటా మోటర్స్ అందిస్తుంది. మీ వాహనం, మీ వ్యాపారం సుస్థిరంగా సాగేలా ప్రతీ అవసరం తీర్చేలా ఎండ్-టు-ఎండ్ సేవలు అందిస్తుంది.
16000
సర్వీస్ పాయింట్లు
90%
కవరైన జిల్లాలు
6.4kms
సమీప వర్క్‌షాపునకు సగటు దూరం
38
ఏరియా సర్వీసు ఆఫీసులు
150+
సర్వీసు ఇంజినీర్లు