ILMCV Trucks
టాటా అల్ట్రా T.16
మారుతున్న భారతీయ లాజిస్టిక్స్, పంపిణీ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన టాటా అల్ట్రా అద్భుతమైన సామర్ధ్యం, విశ్వసనీయతను అందిస్తుంది. తక్కువ నిర్వహణ ఖర్చులు, భరోసా అందించే ఈ ట్రక్ లోడ్‌తో సంబంధం లేకుండా ప్రతీ పనిలోనూ ప్రతిభను చాటుతుంది.
20000 Kg
GVW177.7 kW (160 Ps) @ 2600 ఆర్/నిమిషం (హెవీ మోడ్) | 92 kW (125 Ps) @ 2600 ఆర్/నిమిషం (లైట్ మోడ్)
పవర్3.3 లీటర్లు NG BS6 ఇంజిన్
ఇంజిన్NA
డెక్ పొడవుSIMILAR VEHICLES
టాటా అల్ట్రా T.16
3.3 లీటర్ల NG BS6 ఇంజిన్, G550 గేర్‌బాక్స్‌తో కూడిన టాటా అల్ట్రా రకరకాల ఉపయోగాలకు అనుకూలంగా ఉంటుంది. 1100 కేజీల అధిక పేలోడ్ సామర్ధ్యంతో ఈ సెగ్మెంట్‌లో ఇది తన పొజిషన్‌ను బలపరుచుకుంది.
ఇంజిన్
3.3 లీటర్లు NG BS6 ఇంజిన్
టార్క్
475 Nm @ 1600 - 2000 ఆర్/నిమిషం (హెవీ మోడ్) | 92 kW (125Ps) @ 2600 ఆర్/నిమిషం (లైట్ మోడ్)
ఇంధన ట్యాంక్
160 లీటర్లు
టైర్లు
9R20 16PR తక్కువCRR రేడియల్ (ఫ్రంట్ - 2, రియర్ - 4, స్పేర్ - 1)
వారెంటీ
3 సంవత్సరాలు/3 లక్షల కి.మీ
ఉపయోగాలు
ఈ-కామర్స్, టెక్స్‌టైల్, పారిశ్రామిక వస్తువులు, FMCG, పైపులు, ఆహార ధాన్యాలు, వైట్ గూడ్స్, పండ్లు & కూరగాయలు
Image
ఉన్నతమైన TCO
- అత్యుత్తమ శ్రేణి భద్రత
- 2% నుంచి 5% + మెరుగైన FE
- 20% అధిక పవర్, 15% అధిక టార్క్
- 6.7లీ – 250 హెచ్‌పీ నుంచి 300హెచ్‌పీ
- 5.6లీ – 850Nm నుంచి 925Nm
- 60+ ఫీచర్లతో మెరుగైన కనెక్టివిటీ
- 4G కలిగిన TCU
- డీలర్ సందర్శనకు తక్కువ సంఖ్య
- అత్యుత్తమ టర్న్ అరౌండ్ టైమ్
- అత్యుత్తమ లోడ్ మోయగల సామర్ధ్యం
గ్యాలరీ
మీ వ్యాపారానికి సాయపడే సేవలు
కస్టమర్ల సౌకర్యం, సదుపాయాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక రకాల సేవలు టాటా మోటర్స్ అందిస్తుంది. మీ వాహనం, మీ వ్యాపారం సుస్థిరంగా సాగేలా ప్రతీ అవసరం తీర్చేలా ఎండ్-టు-ఎండ్ సేవలు అందిస్తుంది.
16000
సర్వీస్ పాయింట్లు
90%
కవరైన జిల్లాలు
6.4kms
సమీప వర్క్‌షాపునకు సగటు దూరం
38
ఏరియా సర్వీసు ఆఫీసులు
150+
సర్వీసు ఇంజినీర్లు