Trucks

ILMCV Trucks
టాటా అల్ట్రా T.9

పట్టణ రవాణా అవసరాలకు తగినట్టుగా నచ్చిన రీతిలో మల్చుకునే చక్కని, ఆధునిక ఆప్షన్స్ అందిస్తోంది టాటా ఆల్ట్రా రేంజ్. ఇరుకైన ప్రదేశాల నుంచి సులభంగా బయటకు వచ్చేలా ఇంజినీరింగ్‌ నైపుణ్యంతో కూడిన ఈ ట్రక్కులు, రద్దీ పరిస్థితుల్లోనూ చక్కని సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి.

9150 Kg
GVW
74.5 kW (100 Ps) లైట్‌ మోడ్‌ | 92 kW హెవీ మోడ్‌ (125Ps) @ 2800 ఆర్‌ /నిమిషం
పవర్‌
4SPCR బీఎస్‌ VI ఫేజ్‌ 2
ఇంజిన్
NA
డెక్‌ పొడవు

టాటా అల్ట్రా T.9

T.7 ఆల్ట్రాలో శక్తిమంతమైన 4 SPCR ఇంజిన్‌, G400 DD 5-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ ఉంది. రివర్స్‌ పార్కింగ్ బజర్‌, గేర్‌ షిఫ్ట్ అడ్వైజర్‌ వంటి భద్రతా ఫీచర్లు మీ వ్యాపారాలకు తిరుగులేని విశ్వసనీయతను అందిస్తాయి

Image
ఇంజిన్‌
4SPCR బీఎస్‌ VI ఫేజ్‌ 2
Image
Speed
టార్క్
360 Nm@1400 - 1800 ఆర్‌ /నిమిషం (లైట్‌ మోడ్‌) | 300 Nm@1000 - 2200 ఆర్‌ /నిమిషం (హెవీ మోడ్‌))
Image
ఇంధన ట్యాంక్‌
90 లీటర్లు హెచ్‌డీ పాలీమర్‌ ఫ్యూయల్‌ ట్యాంక్
Image
టైర్లు
750R16 - 16PR తక్కువ CRR టైర్‌ (ఫ్రంట్‌ -2 / రియర్‌ - 4)
Image
warranty
వారెంటీ
3 సంవత్సరాలు లేదా 300000 కిలోమీటర్లు
Image
application
ఉపయోగాలు
సిమెంట్‌, భవన నిర్మాణం, పార్సెల్‌ & కొరియర్‌ ఈ-కామర్స్‌, ఫార్మా, పండ్లు & కూరగాయలు. FMCG, LPG సిలిండర్‌, ఆహార ధాన్యాలు, పారిశ్రామిక వస్తువులు, కంటెయినర్‌ & రీఫర్స్‌, వైట్‌ గూడ్స్‌,
Image

ఉన్నతమైన TCO

  • ABS/నాన్‌ ABS వాహనాల కోసం హిల్‌ హోల్డ్‌ అసిస్ట్‌ (Hyd)e

  • FE స్విచ్‌
  • గేర్‌ షిఫ్ట్ అడ్వైజర్‌
  • ఈ విస్కస్‌ ఫ్యాన్‌/విస్కస్‌
  • డ్రైవ్‌లైన్‌ ఆప్టిమైజేషన్‌ ( G550 కోసం మార్క్ II)
  • తక్కువ CRR టైర్లు ఫేజ్‌ 2
  • H-గ్రేడ్‌ (తక్కువ సింథటిక్‌ ఆయిల్‌)

  • హై స్పీడ్‌ USB పోర్ట్‌ ఛార్జర్‌
  • టెలిమ్యాటిక్స్‌ (కనెక్టివిటీ) – 4G
  • ఫ్యూయల్‌ ట్యాంక్‌ నుంచి దొంగతనం నిరోధించడం
  • FOTA (ఫర్మ్‌వేర్‌ ఓవర్‌ ది ఎయిర్‌ ఫ్లాషింగ్‌)
  • GDCU- గేట్‌ వే డొమెయిన్ కంట్రోల్ యూనిట్‌
  • MVP 1,2తో ఫ్లీట్‌ మేనేజ్‌మెంట్‌ యాప్‌

  • యునిటైజ్డ్‌ బేరింగ్‌ ఫ్రంట్‌ యాక్సెల్‌
  • యునిటైజ్డ్‌ బేరింగ్‌ రియర్‌ యాక్సెల్‌
  • లాంగ్‌ డ్రెయిన్‌ ఆయిల్‌ ఇంటర్వెల్‌

గ్యాలరీ

మీ వ్యాపారానికి సాయపడే సేవలు

కస్టమర్ల సౌకర్యం, సదుపాయాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక రకాల సేవలు టాటా మోటర్స్‌ అందిస్తుంది. మీ వాహనం, మీ వ్యాపారం సుస్థిరంగా సాగేలా ప్రతీ అవసరం తీర్చేలా ఎండ్‌-టు-ఎండ్‌ సేవలు అందిస్తుంది.

16000

సర్వీస్‌ పాయింట్లు

90%

కవరైన జిల్లాలు

6.4kms

సమీప వర్క్‌షాపునకు సగటు దూరం

38

ఏరియా సర్వీసు ఆఫీసులు

150+

సర్వీసు ఇంజినీర్లు