ఉన్నతమైనఉత్పాదకత, అధికభద్రత
టాటాప్రైమాట్రక్స్శ్రేణిదృఢత్వము సహన సామర్థ్యం కలిగిఉంటాయి. మావాహనాలలోభద్రతపెంచడమేకాకుండారోడ్డుపైసామర్థ్యాన్నిసానుకూలంచేసేఆధునికఫీచర్స్ఉన్నాయి. క్యాబిన్స్విశాలంగా, సౌకర్యవంతంగాఉంటాయి, తద్వారాసుదీర్ఘప్రయాణాలలోఅలసట-లేని అనుభూతి అందిస్తాయి.. రిమోట్డయాగ్నస్టిక్స్,నిర్వహణహెచ్చరికలకు ప్రైమాకనెక్ట్సాంకేతికతతో అనుసంధానమై నిలుస్తాయి. ఈ ఫీచర్ ద్వారా యజమానులు తమ వాహనాలను సునాయాసంగా మెయింటెయిన్ చేయగలుగుతారు.