ప్రైమా రేంజ్‌లోని హెవీ-డ్యూటీ వాణిజ్య వాహనాల్లో టాటా ప్రైమా 2830.K REPTO ఇంజినీరింగ్ నైపుణ్యానికి అద్భుత ఉదాహరణగా నిలుస్తుంది. శక్తి, విశ్వసనీయత, సృజనాత్మకత కలబోసిన ఈ వాహనం పరిశ్రమ ప్రమాణాలకు కొత్త నిర్వచనం ఇస్తుంది. అద్బుతమైన పనితీరు, ఆధునాతన ఫీచర్లు, తిరుగులేని మన్నికతో ఇది లాజిస్టిక్స్ రంగంలో అమూల్యమైన సంపదగా నిలుస్తుంది.
55000 Kg
GVW24kw @ 2300 ఆర్/నిమిషం
పవర్కమిన్స్ 6.7లీ 300 హెచ్‌పీ OBD -II
ఇంజిన్SIMILAR VEHICLES
టాటా ప్రైమా 5530.S
శక్తిమంతమైన కమిన్స్ ISBe 6.7 లీటర్ ఇంజిన్‌తో కూడిన టాటా ప్రైమా అద్భుతమైన 224kW, 1100 Nm టార్క్ అందిస్తుంది. దీనిలోని 3-మోడ్ ఫ్యూయల్ ఎకానమీ స్విచ్, గేర్ షిఫ్ట్ అడ్వైజర్ చక్కని ఇంధన పొదుపు అందిస్తాయి. హిల్ స్టార్ట్ అసిస్ట్, ఇంజిన్ బ్రేక్స్ వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లు అలసట లేని డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.
ఉన్నతమైన TCO
- తక్కువ రోలింగ్ రెసిస్టెన్స్ టైర్లు
- యాంటీ ఫ్యూయల్ థెఫ్ట్ (AFT)
- లో విస్కస్ ట్రాన్స్మిమిషన్ ఆయిల్
- లో విస్కస్ ఇంజిన్ ఆయిల్
- ఆటోమేటిక్ ట్రాక్షన్ కంట్రోల్
- స్మార్ట్ ఆల్టర్నేటర్
- హిల్ స్టార్ట్ అసిస్ట్
- క్రూయిజ్ కంట్రోల్
- యూనిటైజ్డ్ బేరింగ్ - THU
- LED టెయిల్ ల్యాంప్
- DRL
- గేర్ షిఫ్ట్ అడ్వైజర్
- రబ్బరు బుష్ (F-susp)
- వాషబుల్ ట్రిమ్స్
- GDCU
- ఇంజిన్ బ్రేక్
- తక్కువ రోలింగ్ రెసిస్టెన్స్ టైర్లు
- లో విస్కస్ ట్రాన్స్మిమిషన్ ఆయిల్
- లో విస్కస్ ఇంజిన్ ఆయిల్
- మల్టీ- మోడ్ స్విచ్‌లు
- క్రూయిజ్ కంట్రోల్
- రివర్స్ పార్కింగ్ అసిస్ట్ సిస్టమ్
- LDWS
- TPMS
- రివర్స్ పార్కింగ్ కెమెరా
- 4G ఫ్లీట్‌ఎడ్జ్
- మోడ్ స్విచ్ అడ్వైజర్
- వాయిస్ మెసేజ్ సర్వీస్
- FOTA
- ఫాగ్ ల్యాంప్ సదుపాయం
- iNGT/iCGT బ్రేకులు
- డ్రైవర్ పర్యవేక్షణ వ్యవస్థ
- హిల్ స్టార్ట్ అసిస్ట్
- ESC*
- కొలుషన్ మిటిగేషన్ సిస్టమ్ (CMS)
గ్యాలరీ
మీ వ్యాపారానికి సాయపడే సేవలు
కస్టమర్ల సౌకర్యం, సదుపాయాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక రకాల సేవలు టాటా మోటర్స్ అందిస్తుంది. మీ వాహనం, మీ వ్యాపారం సుస్థిరంగా సాగేలా ప్రతీ అవసరం తీర్చేలా ఎండ్-టు-ఎండ్ సేవలు అందిస్తుంది.
16000
సర్వీస్ పాయింట్లు
90%
కవరైన జిల్లాలు
6.4kms
సమీప వర్క్‌షాపునకు సగటు దూరం
38
ఏరియా సర్వీసు ఆఫీసులు
150+
సర్వీసు ఇంజినీర్లు