Trucks

విజయస్వరాలు

భారతదేశం ప్రతీ మూల పరీక్షించి, ప్రయత్నించిన టాటా ట్రక్స్‌ వివిధ రంగాల పరిశ్రమల విజయానికి శక్తిగా నిలుస్తున్నాయి. పరిశ్రమ నిపుణల నుంచి ప్రశంసలతో కూడిన సమీక్షలు తిలకించండి, మీరు పవర్‌ ఆఫర్‌ 6కు అప్‌గ్రేడ్‌ అయ్యేందుకు ప్రేరణ పొందండి.

టాటా వాహనం కొనప్పుడు ఇతర వాహనాల్లో లేని ఎన్నో ప్రయోజనాలు నేను అందుకుంటాను. సకాలంలో సర్వీస్ ద్వారా నాకు చక్కని అప్‌టైమ్‌ లభిస్తుంది, దీంతో ఇరవై నాలుగు గంటలకు నాకు ఆదాయం వస్తూనే ఉంటుంది.

పర్వెజ్‌ దావూద్‌ దర్వేశ్‌
బాలాజీ ట్రాక్టర్‌ & ట్రాన్స్‌పోర్టు, యూపీ వెస్ట్, ఓనర్‌
ఉపయోగం
నిర్మాణ సామగ్రి
ట్రక్‌
టాటా అల్ట్రా T.18

నా దగ్గర 50 వాహనాలున్నాయి అందులో 35 టాటా వెహికల్సే. పోల్చి చూసినప్పుడు టాటా వాహనాలు మైలేజీ, లోడ్‌ మోసే సామర్ధ్యం, సులభమైన మెయింటెనెన్స్‌, డ్రైవర్‌ సంతృప్తిపరంగా ఎంతో మెరుగ్గా ఉంటాయి. నేను కొత్తగా టాటా 407 వాహనాలు 8 కొన్నాను. భవిష్యత్తులోనూ వాటినే ఆదరిస్తాను.

జగ్నీష్‌ భాటి
బాలాజీ ట్రాక్టర్‌ & ట్రాన్స్‌పోర్టు, యూపీ వెస్ట్, ఓనర్‌
ఉపయోగం
నిర్మాణ సామగ్రి
ట్రక్‌
టాటా అల్ట్రా T.18

అతి తక్కువ టర్న్‌ అరౌండ్‌ టైమ్ అనేది టాటా మోటర్స్‌ అందించే ఒక గొప్ప ప్రయోజనం. ఎటువంటి రోడ్లపైనైనా ఈ ట్రక్కులు తిరగగలవు. నా ట్రక్కు నాకు ప్రతీ లీటరుకు సగటున 10 కిలోమీటర్లు ఇస్తుంది. టాటా ట్రక్కులో పెట్టుబడి పెట్టడం నా వ్యాపారాన్ని పెంచింది.

ఇలియాన్
ముస్కాన్‌ ఐస్‌ ఫ్యాక్టరీ, గాజియాబాద్‌
ఉపయోగం
నిర్మాణ సామగ్రి
ట్రక్‌
టాటా అల్ట్రా T.18

మొదటి నుంచి నేను టాటా వాహనాలకు పెద్ద అభిమానిని. 407 నుంచి 1109 వరకు మొత్తం టాటా వెహికల్స్ రేంజ్‌ మొత్తం నేను ఉపయోగించారు. నా దగ్గర 75 వాహనాలున్నాయి. పవర్‌ స్టీరింగ్, ఎయిర్‌ బ్రేక్స్ వంటి యాడెడ్‌ ఫీచర్లు మా డ్రైవర్లను సంతోషంగా ఉంచుతాయి. విస్త్రృతమైన సర్వీసు నెట్‌వర్క్‌ ఉండటం నాకు సంతోషం కలిగిస్తుంది. నా వాహన అవసరాల కోసం నేను నమ్మే ఏకైక బ్రాండ్‌ టాటా. భవిష్యత్తులోనూ ఇవే వాహనాలు కొంటాను.

హరేంద్ర సింగ్
అమర్‌ ట్రాన్స్‌పోర్టు, యూపీ
ఉపయోగం
నిర్మాణ సామగ్రి
ట్రక్‌
టాటా అల్ట్రా T.18

BS3 కాలం నుంచి కూడా నేను టాటా మోటర్స్‌ నమ్మకమైన కస్టమరును నేను. గడిచిన పదేళ్లుగా కాలానుగుణంగా ఈ ట్రక్కులు ఎంతో మెరుగవుతున్నాయి. 6-8 టన్నుల పేలోడ్‌ సెగ్మెంట్‌ ట్రాన్స్‌పోర్టరుగా నిరంతరాయంగా వివిధ ఉత్పత్తులు, సేవలందిస్తున్న కంపెనీకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను.

శంకర్‌ విఠల్‌ రావు
శ్రీ మౌళీ ట్రాన్స్‌పోర్టు కంపెనీ
ఉపయోగం
నిర్మాణ సామగ్రి
ట్రక్‌
టాటా అల్ట్రా T.18

గడిచిన 10 ఏళ్లుగా ఆల్‌ ఇండియా ట్రాన్స్‌పోర్టుగా నేను ఉన్నాను. మా వ్యాపారంలో మైలేజ్‌ అన్నది కీలకంగా నిలుస్తుంది. 6-7 టన్నుల పేలోడ్‌ సెగ్మెంట్‌ ఆపరేటరుగా టాటా మోటర్స్‌ ట్రక్కులు పూర్తి లోడుతో ఉన్నప్పుడు ప్రతీ లీటరుకు 7 కిలోమీటర్ల గొప్ప మైలేజీ అందించడం నేను చూశాను.

రమేష్ కుమార్‌
HCL ఎక్స్‌ప్రెస్‌ కార్గో సర్వీసెస్‌ ( ఇండో-గుజరాత్‌ ఫ్రైట్‌ క్యారియర్సుకు చెందిన యూనిట్‌)
ఉపయోగం
నిర్మాణ సామగ్రి
ట్రక్‌
టాటా అల్ట్రా T.18

గడిచిన 20 ఏళ్లుగా నేను టాటా 90, 1109 ట్రక్కులను ఉపయోగిస్తున్నాను. నా దగ్గర 40 టాటా వాహనాలున్నాయి. ఈ ట్రక్కులు ఉపయోగిచండం వల్ల ప్రయాణం చాలా సంతోషంగా, సాఫీగా సాగుతుందని మా డ్రైవర్లు చెప్తుంటే నాకు చాలా ఆనందం కలుగుతుంది.

మహేష్‌ లుంకడ్‌
దర్శనన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మోటర్‌ యార్డ్‌
ఉపయోగం
నిర్మాణ సామగ్రి
ట్రక్‌
టాటా అల్ట్రా T.18

గడిచిన 8 ఏళ్లుగా నేను టాటా ట్రక్స్‌ను గూడ్స్‌ కంటెయినర్స్‌గా ఉపయోగిస్తున్నాను. LPT 1109 డ్రైవ్‌ చేయడం చాలా సులభం, సౌకర్యవంతమని మా డ్రైవర్లందరూ చెప్తున్నారు. మా సమస్యలకు టాటా మోటర్స్‌ సకాలంలో పరిష్కారాలు చూపుతూ మా అందరికీ గొప్ప అనుభూతి అందిస్తుంది.

దినేష్‌ భోర్‌ & రాజేంద్ర రాహత్కర్‌
త్రిశూల్‌ గూడ్స్ క్యారియర్స్‌
ఉపయోగం
నిర్మాణ సామగ్రి
ట్రక్‌
టాటా అల్ట్రా T.18