Trucks

విజయస్వరాలు

భారతదేశం ప్రతీ మూల పరీక్షించి, ప్రయత్నించిన టాటా ట్రక్స్‌ వివిధ రంగాల పరిశ్రమల విజయానికి శక్తిగా నిలుస్తున్నాయి. పరిశ్రమ నిపుణల నుంచి ప్రశంసలతో కూడిన సమీక్షలు తిలకించండి, మీరు పవర్‌ ఆఫర్‌ 6కు అప్‌గ్రేడ్‌ అయ్యేందుకు ప్రేరణ పొందండి.

శ్రీ ఆయాన్‌ పంజా
బసుమతి ఫర్నీచర్‌, పశ్చిమ బెంగాల్‌
ఉపయోగం
ముడిసరుకులు
ట్రక్‌
శ్రీ రామకృష్ణన్
SVA బ్లూ మెటల్స్, తమిళనాడు
ఉపయోగం
ముడిసరుకులు
ట్రక్‌
శ్రీ జైరామ్ సింగ్
కృష్ణా రోడ్‌వేస్‌, ఝార్ఖండ్‌
ఉపయోగం
ముడిసరుకులు
ట్రక్‌
శ్రీ సంజయ్‌ ఎం.ఔతాడే
శ్రీ ఎస్‌.ఎం. ఔతాడే ప్రైవేట్‌ లిమిటెడ్‌
ఉపయోగం
ముడిసరుకులు
ట్రక్‌

భారత్‌ బెంజ్‌ & బొలెరో కస్టమరుగా ఏళ్లుగా ఉన్న నాకు బ్రాండ్‌ మార్చాలంటే కొంత భయమేసింది. చూస్తే టాటా అల్ట్రాలో ప్రపంచ శ్రేణి కేబిన్ ఉంది, రేడియల్‌ టైర్ల కారణంగా ప్రయాణం సాఫీగా ఉంటుంది, మంచి సస్పెన్షన్, తక్కువ శబ్దం, వైబ్రేషన్స్‌ ఉన్నాయి. దీని వల్ల డ్రైవర్ల ఉత్పాదకత పెరుగుతుంది, ఇంతకు ముందు బ్రాండ్లతో పోల్చితే ఇప్పుడు నేను ఎక్కువ సంతోషంగా ఉన్నాను.

ఆనంద్‌ కుమార్‌
ప్రొపైటర్‌, నలావుకెట్టు ఎంటర్‌ప్రైజెస్‌
ఉపయోగం
నిర్మాణ సామగ్రి
ట్రక్‌
టాటా అల్ట్రా T.18

గడిచిన 20 ఏళ్లుగా టాటా వాహనాల ఫ్లీట్‌కు యజమానులుగా ఉంటున్నందుకు మేము గర్వపడుతున్నాం. ఈ వాహనాల కలిగి ఉండటం వల్ల కలిగే అనేక ప్రయోజనాలను మేము కళ్లారా చూస్తున్నాం. ఇందులో అధిక మైలేజ్, హై-అప్‌ టైమ్‌, తక్కువ టర్న్‌ అరౌండ్‌ సమయంతో పాటు వీటి మెయింటెనెన్స్‌ వేగంగా అవుతుంది, ఖర్చు కూడా తక్కువ.

PS రెడ్డి
శ్రీ రాఘవేంద్ర క్యారియర్స్‌, మైసూరు
ఉపయోగం
నిర్మాణ సామగ్రి
ట్రక్‌
టాటా అల్ట్రా T.18

టాటా ట్రక్స్‌ అంటే లాభాలు తయారు చేసే మెషీన్లని నేను అందరికీ చెప్తుంటాను. చాలా ఏళ్లుగా నేను వీటిని ఉపయోగిస్తున్నాను, వీటిని వాడమని నా సహచరులకు చెప్తున్నాను. అది కొనసాగిస్తాను కూడా.

మహమ్మద్ హమీద్‌
డ్రైవర్‌, ఉత్తరప్రదేశ్‌
ఉపయోగం
నిర్మాణ సామగ్రి
ట్రక్‌
టాటా అల్ట్రా T.18

టాటా వాహనాలతో వచ్చే కఠినత్వం, బలం, శక్తి అంటే నాకు ఇష్టం. బయట నుంచి చూడటానికి టఫ్‌గా అనిపించినా లోపల మాత్రం డ్రైవరుకు ఎంతో సౌకర్యవంతంగా, అనుకూలంగా ఉంటాయి. ఇందులో ఉండే భద్రత, సౌకర్యం కారణంగా ఇవి డ్రైవర్లకు నెం.1 ఛాయిస్‌గా నిలుస్తాయి.

భద్రేశ్‌
బాలాజీ ట్రాన్స్‌పోర్టు, మకరపురి
ఉపయోగం
నిర్మాణ సామగ్రి
ట్రక్‌
టాటా అల్ట్రా T.18

గడిచిన 5ఏళ్లుగా నేను టాటా వాహనాలు ఉపయోగిస్తున్నాను, అవి మాకు లాభాలు అందించడంలో సాయపడటమే కాదు, మా వ్యాపారంలో అవి ఒక ముఖ్య స్థానాన్ని సంపాదించుకున్నాయి.

బీకు శ్రీనివాస్‌
శ్రీవెన్స్‌ సర్వీసెస్‌, హైదరాబాద్‌
ఉపయోగం
నిర్మాణ సామగ్రి
ట్రక్‌
టాటా అల్ట్రా T.18