అధిక యుటిలిటీ స్పేస్, మెరుగైన సదుపాయాల వంటి ఫీచర్లు కలిగి ఉంది కొత్త సిగ్నా శ్రేణి. డ్రైవరు సౌకర్యం, ఉత్పాదకతకు ప్రాధాన్యమిస్తూ ఇందులో మెకానికల్లీ సస్పెండెడ్ సీట్లు, టిల్ట్, టెలిస్కోపిక్ స్టీరింగ్, ఏపీ, మ్యూజిక్ సిస్టమ్ వంటి ఇన్-కేబిన్ మెరుగుదలతతో పాటు అధిక యుటిలిటీ, స్టోరేజ్ స్పేస్ ఉంది.
31000 Kg
GVW186 kW @ 2300 ఆర్/నిమిషం
పవర్కమిన్స్ 6.7 లీ
ఇంజిన్NA
డెక్ పొడవుSIMILAR VEHICLES
టాటా సిగ్నా 3125.T
కమిన్స్ 6.7 లీ ఇంజిన్ కలిగిన టాటా సిగ్నా 4930.T చక్కని 1100 Nm@1100-1700 RPM టార్క్ అందిస్తుంది. విభిన్న భౌగోళిక ప్రదేశాల్లో తిరుగులేని మైలేజీ, మన్నిక అందించేలా అనేక ఇంటెలిజెంట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఉన్నతమైన TCO
- అత్యుత్తమ శ్రేణి భద్రత
- 2% నుంచి 5% + మెరుగైన FE
- 20% అధిక పవర్, 15% అధిక టార్క్
- 6.7లీ – 250 హెచ్‌పీ నుంచి 300హెచ్‌పీ
- 5.6లీ – 850Nm నుంచి 925Nm
- 60+ ఫీచర్లతో మెరుగైన కనెక్టివిటీ
- 4G కలిగిన TCU
- ఎక్కువసార్లు డీలరును సందర్శంచాల్సిన అవసరం ఉండదు
- అత్యుత్తమ టర్న్ అరౌండ్ టైమ్
- లోడ్ మోయగల అత్యుత్తమ సామర్ధ్యం
గ్యాలరీ
మీ వ్యాపారానికి సాయపడే సేవలు
కస్టమర్ల సౌకర్యం, సదుపాయాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక రకాల సేవలు టాటా మోటర్స్ అందిస్తుంది. మీ వాహనం, మీ వ్యాపారం సుస్థిరంగా సాగేలా ప్రతీ అవసరం తీర్చేలా ఎండ్-టు-ఎండ్ సేవలు అందిస్తుంది.
16000
సర్వీస్ పాయింట్లు
90%
కవరైన జిల్లాలు
6.4kms
సమీప వర్క్‌షాపునకు సగటు దూరం
38
ఏరియా సర్వీసు ఆఫీసులు
150+
సర్వీసు ఇంజినీర్లు