GVW number
55000KGs
పెరుగుతున్న భారతీయ లాజిస్టిక్స్, పంపిణీ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయబడిన టాటా అల్ట్రా ఊహించని సామర్ధ్యం, విశ్వసనీయత అందిస్తుంది. ఖర్చులు తగ్గించి ఇంధన ఆదాతో గమ్యం ఎంతైనా కాని, పని పూర్తి చేసి మనశ్శాంతి అందించేలా ఇది డిజైన్ చేయబడింది.
శక్తిమంతమైన 4 SPCR ఇంజిన్, G400 DD 5-స్పీడ్ గేర్‌బాక్స్ కలిగినది టాటా అల్ట్రా. రివర్స్ పార్కింగ్ బజర్, గేర్ షిఫ్ట్ అడ్వైజర్ వంటి భద్రతా లక్షణాలతో ఇది వ్యాపారాలకు సాటిలేని విశ్వసనీయతను అందిస్తుంది.
| లోడ్ బాడీ రకం | HSD |
| Body Options | 23 cum Box / 19 cum Scoop |
| Fuel Tank Capacity / Battery Capacity | DFT - 300L + 300L Cryogenic Tank |
| వారెంటీ | 3 సంవత్సరాలు లేదా 300000 కిలోమీటర్లు, ఏది ముందైతే అది* |
| వారెంటీ | 3 సంవత్సరాలు లేదా 300000 కిలోమీటర్లు, ఏది ముందైతే అది* |
| బ్రేక్ రకం | ఎయిర్ బ్రేక్ |
| టెలిమ్యాటిక్స్ | ఉంది |
| ఫ్రంట్ సస్పెన్షన్ | రబ్బర్ బుష్, హైడ్రాలిక్ డబుల్‌తో కూడిన పారాబోలిక్ సస్పెన |
| రియర్ సస్పెన్షన్ | పారాబోలిక్ ఆగ్జిలరీతో కూడిన సెమీ ఎలిప్టికల్ లీఫ్ స్ప్రిం |
| రియర్ టైర్ | 7.50 R 16, 16 PR |
| ఫ్రంట్ టైర్ | 7.50 R 16, 16 PR |
| వీల్స్ సంఖ్య | 6 వీల్స్ |
| గరిష్ఠ పవర్ | 125 PS @2800 rpm |
| కేబిన్ రకం | అల్ట్రా నారో |
| గేర్ బాక్స్ | GBS 550 |
| క్లచ్ రకం | 310 ఎంఎం |
| ఇంధన రకం | డీజిల్ |
| ఇంధన ట్యాంకు సామర్ధ్యం (లీటర్లు) | ఫ్యూయల్ ట్యాంక్ మేనేజ్‌మెంట్‌తో కూడిన 60 లీటర్లు హెచ్‌జీ ప |
| గ్రేడబిలిటీ(%) | 20.20 |
| ఇంజిన్ సిలిండర్లు | 4 సిలిండర్లు |
| ఇంజిన్ రకం | 4SPCR BSVI Ph2 |
| ఉద్గార నిబంధనలు | BS VI |
| గరిష్ఠ టార్క్ | 360 Nm @ 1400 - 1800 rpm |