విజయస్వరాలు
భారతదేశం ప్రతీ మూల పరీక్షించి, ప్రయత్నించిన టాటా ట్రక్స్ వివిధ రంగాల పరిశ్రమల విజయానికి శక్తిగా నిలుస్తున్నాయి. పరిశ్రమ నిపుణల నుంచి ప్రశంసలతో కూడిన సమీక్షలు తిలకించండి, మీరు పవర్ ఆఫర్ 6కు అప్‌గ్రేడ్ అయ్యేందుకు ప్రేరణ పొందండి.
భారతదేశం ప్రతీ మూల పరీక్షించి, ప్రయత్నించిన టాటా ట్రక్స్ వివిధ రంగాల పరిశ్రమల విజయానికి శక్తిగా నిలుస్తున్నాయి. పరిశ్రమ నిపుణల నుంచి ప్రశంసలతో కూడిన సమీక్షలు తిలకించండి, మీరు పవర్ ఆఫర్ 6కు అప్‌గ్రేడ్ అయ్యేందుకు ప్రేరణ పొందండి.
ఈ ఉత్పత్తులకు నాకు ఎంతో సంతృప్తిగా ఉంటాయి, వీటని నేను నా తోటి FMCG సప్లయర్లకు కూడా సిఫార్సు చేశాను. నా దగ్గర టాటా వాహనాలు సగటున ప్రతీ లీటరుకు 9-10 కిలోమీటర్లు మైలేజ్ అందిస్తాయి.
"నేను BS3 నాటి నుంచి టాటా వాహనాలను కొనుగోలు చేస్తున్నాను. ఇప్పుడు కొత్త రేంజ్ వాహనాలు సరికొత్త ఫీచర్లు, మెరుగైన సదుపాయాలు, తక్కువ శబ్దం, తక్వు వైబ్రేషన్స్‌తో వస్తున్నాయి. నేను నా ఫ్లీటులోకి కొత్త వాహనాలు కొనుగోలు చేయడమే కాదు నా సహచరులు 8 మందికి వాటిని కొనమని రెకమెండ్ చేశాను."
టాటా 407 ప్రతీ ఒక్కరు మెచ్చిన వాహనం, కారణం బానెల్ ఆకారం, అది డ్రైవర్లకు భద్రత, రక్షణ కల్పించడమే కాదు నిర్వహణను కూడా చక్కగా ఉంచుతుంది. టాటా వాళ్లు సర్వీసు టీమ్ కూడా అద్భుతంగా ఉంటుంది, ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు. ఏ బ్రేక్ డౌన్ అయినా సరే 24 గంటల్లోవాహనాన్ని సరిచేస్తారు.
"టాటా 407 వాహనాలకు నడిపేందుకు డ్రైవర్లందరూ ఇష్టపడతారు కాబట్టి దానికి డ్రైవర్లు దొరకడం ఇబ్బంది కాదు. కేబిన్ డిజైన్, ఫిట్‌మెంట్స్ డ్రైవర్లకు చక్కని సౌకర్యాన్ని కల్పిస్తాయి. మా వ్యాపార విస్తరణలో ఈ వాహనం కీలక పాత్ర పోషించింది, భవిష్యత్తులోనూ మేము ఈ వాహనాలనే కొనసాగిస్తాం."
క్రమం తప్పకుండా సకాలంలో జరిగే సర్వీసు, ఆ తర్వాత వాహనాల పనితీరు నాకు సంతోషం కలిగిస్తుంది. సర్వీసింగ్ చాలా సులభం సకాలంలో జరుగుతుంది. నామమాత్రపు ధరకే స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి. ఇది నా అప్ టైమ్, ఆదాయాన్ని పెంచడమే కాదు, సర్వీసింగ్‌పై నా డబ్బు కూడా ఆదా అవుతుంది.
మా సరికొత్త విస్తరణ ప్రాజెక్టులోనూ వాహన ఎంపిక అనేది టాటా వాహనం కాకుండా మరొకటి ఉండదు. ఈ వాహనాలు ఎంతో బాగా పనిచేస్తాయి, మొత్తంగా వాటి పనితీరు అంటే నాకు చాలా ఇష్టం. ఈ బ్రాండుకు నేను కట్టుబడి ఉంటాను, వాటని ఎప్పుడూ ఆదరిస్తాను.
టాటా 407, టాటా SFC రేంజ్ చాలా సురక్షితం, వాటికి బాడీ ముందుంటుంది కాబట్టి ప్రమాదాలు జరిగిన సమయాల్లో షాక్స్‌ను అది గ్రహిస్తుంది. నా డ్రైవర్లు, సూపరవైజర్లు నన్ను టాటా వెహికల్స్ కొనమని చెప్పడానికి ప్రధాన కారణం సెక్యూరిటీ.
ఇరుకు సందుల్లో తిరగడం, పార్కింగ్ స్థలం దొరకడమన్నది నగరాల్లో డ్రైవర్లకు పెద్ద సమస్య. చిన్న టర్నింగ్ సర్కిల్, ఇమిడిపోయే పొడవు కారణంగా టాటా మోటర్స్ అందరి సమస్య తీర్చింది.
నేను టాటా వాహనం కొనడానికి ప్రధాన కారణంగా మా డ్రైవర్లందరూ ఎంతో సంతృప్తితో ఉండటం. డ్రైవర్లకు సౌకర్యంగా ఉండే లెగ్-రూమ్, సౌకర్యవంతమైన సీటింగ్ వంటి సూక్ష్మి విషయాలపై కంపెనీ ఎంతో శ్రద్ధ తీసుకుంటుంది. అందుకే మా డ్రైవర్లు టాటా 407 మాత్రమే తీసుకోండని చెప్పినప్పుడు, నేను వారి మాటలు వినాల్సిందే.