
టాటా ట్రక్కులు,
దేశపు ట్రక్కులు
1954 నుంచి భారతదేశ ప్రగతి టాటా మోటర్స్ అభ్యున్నతితో సన్నిహితంగా ముడిపడి ఉంది. నేడు దేశ అభివృద్ధి, ముఖ్యంగా లాజిస్టిక్స్, నిర్మాణ, మైనింగ్ రంగంలో టాటా ట్రక్స్ ఒక చెరగిపోని చిహ్నంగా నిలుస్తోంది. భారతదేశ రహదారులపై సదా కనిపించే టాటా ట్రక్స్ ఒక విశ్వసనీయమైన ట్రక్ బ్రాండ్‌గా గర్వపడే స్థానాన్ని సొంతం చేసుకున్నాయి.
టాటా మోటర్స్‌తో
పచ్చని రేపటి కోసం ప్రయాణం
స్థిరత్వం, సామర్ధ్యం అనేవి నేటి వ్యాపారాలకు అత్యంత కీలకం. పర్యావరణ అనుకూలం, ఆర్థికంగా లాభదాయకమైన ప్రత్యామ్నాయ ఇంధన వాణిజ్య వాహన శ్రేణితో దీనిని టాటా మోటర్స్ సులభతరం చేస్తోంది. ఈ వాహనాలు వ్యాపారాలు కార్బన్ ఫుట్‌ప్రింట్, నిర్వహణ ఖర్చులు తగ్గించడంతో పాటు పోటీతత్వాన్ని పెంపొందించడంలో సాయపడతాయి.

రాజీలేని ట్రక్కింగ్
మీ ప్రతీ అవసరాన్ని, ప్రతీ కోరిక తీర్చే ప్రైమా, సిగ్నా, అల్ట్రాలైన్, LPT లైన్ వంటి ప్రీమియం రేంజ్ ట్రక్కులు మా దగ్గరున్నాయి.

ప్రైమా
పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేయబడినది
శక్తిమంతమైన పనితీరు
ఆత్యాధునిక సాంకేతిక ఫీచర్లు


అల్ట్రా
భారీ బరువులు మోసుకెళ్లేందుకు డిజైన్ చేయబడింది
అధిక పేలోడ్ సామర్ధ్యం,
ఇందన సామర్ధ్యం
తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు


టాటా LPT
అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేయబడింది
శక్తిమంతమైన ఇంజిన్
అధిక బరువు మోసుకెళ్లే సామర్ధ్యం
అత్యాధునిక సాంకేతిక ఫీచర్లు


సదా మెరుగైనది: కొత్త యుగపు ఆవిష్కరణ
రవాణా రంగ భవిష్యత్తును టాటా మోటర్స్ కొత్తగా ఊహిస్తోంది. ఆవిష్కరణ, స్థిరత్వం, అనుకూలమైన యాజమాన్యంతో మా రీబ్రాండింగ్ ప్రయత్నాలు ప్రతీ ప్రయాణాన్ని శక్తిమంతం చేయాలన్న మా వాగ్దానానికి ప్రతీకలు. ఈ పరివర్తన మార్పు కంటే ఎక్కువే. అందరికీ తెలివైన, పరిశుభ్రమైన, మెరుగైన పరిష్కారాలు అందించాలనే నిబద్ధత మాది. సదా మెరుగ్గా ఉందాం.
మీ వ్యాపారానికి సాయపడే సేవలు
కస్టమర్ల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని టాటా మోటర్స్ రకరకాల సేవలు అందిస్తుంది. మీ వాహన సుస్థిర జీవితం, మీ వ్యాపారానికిcovers
కావాల్సిన ప్రతీ అవసరం కవర్ చేసేలా ఎండ్-టు-ఎండ్ సేవలు అందిస్తుంది.
16 వేలు
సర్వీసు పాయింట్లు
90%
కవర్ చేసిన జిల్లాలు
6.4 కి.మీ
సమీప వర్క్‌షాపుకు
సగటు దూరం38
ఏరియా సర్వీసు ఆఫీసులు
150+
సర్వీస్ ఇంజినీర్లు

ఫ్లీట్ ఎడ్జ్ ద్వారా సుదూరం నుంచి కూడా వాహన కదలికల లైవ్ అప్‌డేట్స్ అందుకోండి.

వాహన మెయింటెనెన్స్‌కు సంబందించి చిక్కులు తగ్గించుకోండి, తొలగించుకోండి.

మీ అన్ని విడిభాగాల అవసరాలకు ఏకైక పరిష్కారం

నిర్దేశిత నేషనల్ హైవేలపై సర్వీస్ ఔట్‌లెట్స్ ద్వారా రిపేర్, మెయింటెనెన్స్ సేవలు
నిర్దేశిత నేషనల్ హైవేలపై సర్వీస్ ఔట్‌లెట్స్ ద్వారా రిపేర్, మెయింటెనెన్స్ సేవలు
వాహనాన్ని పోల్చండి
టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయండి
డీలర్ లొకేటర్