Trucks

heavy(28-48)
Clone of Clone of Clone of టాటా ప్రైమై 2830.K SRT

పవర్‌, విశ్వసనీయత, సృజనాత్మకతను కలబోసి ఇంజినీరింగ్‌ ప్రతిభలో కొత్త ప్రమాణాలు నెలకొల్పిన హెవీ డ్యూటీ కమర్షియల్‌ వాహన ప్రైమా సిరీస్‌లోని టాటా ప్రైమా 2830.K SRT. అద్భుతమైన పనితీరు, అత్యాధునిక ఫీచర్లు, సాటిలేని మన్నికతో ఇది లాజిస్టిక్స్‌ పరిశ్రమలో ఒక విలువైన సంపదగా స్థానాన్ని దక్కించుకుంది.

28000కేజీలు
GVW
224 kW @ 2300 ఆర్‌/నిమిషం
Power
కమిన్స్ 6.7L OBD-II
Engine
NA
Deck Length

టాటా ప్రైమై 2830.K SRT

శక్తిమంతమైన కమిన్స్ ISBe 6.7 లీటర్ల ఇంజిన్‌, అద్భుతమైన 224 kW పవర్‌ ఔట్‌పుట్‌, 1100 Nm కలిగినది టాటా ప్రైమా 2830.K SRT. ఇందులోని 3 మోడ్‌ ఫ్యూయల్‌ ఎకానమీ స్విచ్‌, గేర్‌ షిఫ్ట్ అడ్వైజర్‌ చక్కని ఇంధన ఆదా అందిస్తారు. హిల్‌ స్టార్ట్ అసిస్ట్‌, ఇంజిన్‌ బ్రేక్స్‌లో వంటి అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్‌తో ఇది అలసట లేని డ్రైవింగ్‌ అనుభూతిని అందిస్తుంది.

Image
ఇంజిన్
కమిన్స్ 6.7 లీ
Image
Speed
టార్క్‌
1100 Nm@ 1100 - 1700ఆర్‌/నిమిషం
Image
powerfhouse
ఫ్యూయల్‌ ట్యాంక్
365 లీటర్లు/365 లీటర్ల రెండు ఫ్యూయల్‌ ట్యాంక్స్
Image
టైర్లు
11x20 NT, 11R20 రేడియల్‌
Image
warranty
వారెంటీ
6 సంవత్సరాలు
Image
application
ఉపయోగాలు
సిమెంట్‌, పారిశ్రామిక వస్తువులు, ట్యాంకర్‌, లోహలు & ఖనిజాలు, స్టీల్‌, బొగ్గు
Image
గరిష్ఠ పవర్‌ 224kW@2300 ఆర్‌/నిమిషం
గరిష్ఠ టార్క్ 1100 Nm@1100-1700 RPM
ఉద్గార నిబంధనలు BS6 OBD II
ఇంజిన్ రకం కమిన్స్‌ 6.7L OBD-II
గ్రేడబిలిటీ(%) 79
ఇంధన ట్యాంకు సామర్ధ్యం (లీటర్లు) 300లీటర్ల హెచ్‌డీపీఈ
ఇంధన రకం డీజిల్‌
గేర్‌బాక్స్ G1150
GVW / GCW (కేజీలు) 28000 కేజీలు
టైర్ల సంఖ్య 10టైర్లు
రియర్‌ టైర్‌ డిఫరెన్షియల్‌ లాక్‌తో కూడిన సింగిల్‌ రిడక్షన్‌ హెవీ డ్యూటీ ర
Suspension – Rear Semi-elliptical leaf spring
GVW (kg) 11,990
Seating Capacity D + 2
Warranty 3 years or 300,000 km
Payload (kg) 7300

సంబంధిత వాహనాలు

టాటా అల్ట్రా T.6
55000 Kg
టన్నేజ్‌ (GVW)
450L, 900L & ... 450L, 900L & 1000Lలీటర్లు
ఇంధన ట్యాంకు సామర్ధ్యం
Cummins 6.7L LNG
எஞ்சின்
టాటా ప్రైమా 2830.K REPTO
28000 Kg
టన్నేజ్‌ (GVW)
300లీటర్లు
ఇంధన ట్యాంకు సామర్ధ్యం
కమిన్స్ ISBe 6.7 ... కమిన్స్ ISBe 6.7 OBD II
எஞ்சின்
టాటా ప్రైమా 2830.K HRT
28000 Kg
టన్నేజ్‌ (GVW)
300 L HDPE
ఇంధన ట్యాంకు సామర్ధ్యం
కమిన్స్ ISBe 6.7 ... కమిన్స్ ISBe 6.7లీ OBD II
எஞ்சின்
టాటా ప్రైమై 2830.K  SRT
28000 Kg
టన్నేజ్‌ (GVW)
300లీ
ఇంధన ట్యాంకు సామర్ధ్యం
కమిన్స్ 6.7L OB ... కమిన్స్ 6.7L OBD-II
எஞ்சின்