Trucks

signa

menu

టాటా సిగ్న – విజయానికి సంకేతం

టాటా సిగ్న ట్రక్స్ శ్రేణి తమ ప్రయాణాలలో అసాధారణ పనితీరును కోరుకునే వారి కోసం రూపొందించబడ్డాయి. స్థితిస్థాపకత కొరకు నిర్మించబడిన, ఈ ట్రక్స్ ధృఢమైన ఇంజన్లలో విశాలమైన క్యాబిన్స్ మరియు విశేషమైన పేలోడ్ సామర్థ్యాలు ఉంటాయి. భద్రత, సౌకర్యం మరియు పనితీరు సౌలభ్యముపై ధృష్టి కేంద్రీకరణతో, సిగ్న ప్రతి ట్రిప్ సమర్థవంతమైనదే కాకుండా, సరదా అయినది కూడా ఉంటుందని నిర్ధారిస్తుంది.

 

డౌన్టైమ్ తగ్గించుకోండి. లాభదాయకత పెంచుకోండి.

అధిక మైలేజీని అందించే డ్యూటీ సైకిల్ ఆధారంగా లైట్, మీడియం & హెవీ మోడ్

  • Image

డ్రైవర్ అలసటను తగ్గించి, సౌకర్యము మరియు ఉత్పాదకతను పెంచే ఒక ప్రత్యేకమైన ఫీచర్.

  • Image

బరువు మరియు ప్రదేశము ఆధారంగా అప్‎షిఫ్ట్/డౌన్‎షిఫ్ట్ చేయటానికి సరైన సమయాన్ని సూచించే ఒక ఇంటెలిజెంట్ సిస్టమ్. ఇది క్లచ్ మన్నికను & ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

  • Image

డ్రైవర్ఉత్పాదకత

మీవాహనశ్రేణిలోవిప్లవాత్మకమార్పు

వాహనడౌన్‎టైమ్ తగ్గించేందుకు రిమోట్వెహికల్డయాగ్నస్టిక్స్,ఇంటర్నెట్-ఆధారితఇంజిన్ అప్‌డేట్స్‌
Image
ఫ్లీట్‌ఎడ్జ్‌ద్వారావాహనంఎక్కడోసుదూరానఉన్నాదానికదలికలలైఫ్‌అప్‌డేట్స్‌పొందండి. సులభంగామీ వాహనశ్రేణినిప్లాన్‌చేసుకోండి, ట్రాక్చేయండి, విశ్లేషించండి.
Image

భద్రత

డ్రైవ్‌చేసేటప్పుడుముఖ్యంగాదూరంప్రాంతాలకుడ్రైవ్‌చేసేడ్రైవర్లుసదాఅప్రమత్తంగాఉండేలాచూస్తుంది. యాక్సిడెంట్లునివారించి, మొత్తంగారోడ్డుభద్రతపెంచుతుంది.
Image
డ్రైవరుకు ముందస్తుహెచ్చరికలుపంపించడంద్వారాప్రమాదాలునివారించేలాడిజైన్‌చేయబడినది.
Image
భారతీయనిర్వహణపరిస్థితులకోసంవిస్తృతమైనధృవీకరణతోఅభివృద్ధిచేసినఈఫీచర్వాహనం, అందులో ప్రయాణిస్తున్నవారిభద్రతమెరుగుపరుస్తుంది, డ్రైవర్పరధ్యానంకారణంగాజరిగేయాక్సిడెంట్‌అవకాశాలు
Image

మనశ్శాంతి

Image
మనశ్శాంతి

మాఖాతాదారులకు, వారికార్గో, డ్రైవర్లుసురక్షితంగాఉండేలాచూస్తూవారికిఅంతులేనిమనశ్శాంతిఅందించాలన్నది మాసంకల్పం. సంపూర్ణసేవ, ఆన్‌-సైట్‌అసిస్టెన్స్‌, యాన్యువల్‌మెయింటెనెన్స్‌, వంటిఎన్నోసేవలద్వారామేము వారునమ్మకం, గాఢమైనభద్రతాభావంతోవ్యాపారంనిర్వహించుకునేలామేముచూస్తాం.

మరింతతెలుసుకోండి

TATA SIGNA 1923.K
18500 Kg
టన్నేజ్‌ (GVW)
300లీ
ఇంధన ట్యాంకు సామర్ధ్యం
NA
గ్రేడబిలిటీ %
Remote video URL
TATA SIGNA 2823.T
28000 Kg
టన్నేజ్‌ (GVW)
365లీ
ఇంధన ట్యాంకు సామర్ధ్యం
NA
గ్రేడబిలిటీ %
Remote video URL
టాటా సిగ్నా 2830.K 8 కమ్‌ రెప్టో RMC
28000 Kg
టన్నేజ్‌ (GVW)
300లీటర్ల
ఇంధన ట్యాంకు సామర్ధ్యం
NA
గ్రేడబిలిటీ %
Remote video URL